డార్లింగ్ స్వామి

డార్లింగ్ స్వామి (ఆంగ్లం. Darling Swamy) సినీ కథ రచయిత, డైరెక్టర్, డైలాగ్ రచయిత బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు సినిమా విమర్శలో మంచి పేరు సంపాదించిన రచయిత.

Darling Swamy
డార్లింగ్ స్వామి
స్థానిక పేరుడార్లింగ్ స్వామి
జననం02 అక్టోబర్ 1977
తాడేపల్లి గూడెం
నివాస ప్రాంతం India ఇండియా.
విద్యబిఎస్సి, యం.ఏ.లిట్రేసీ
పిల్లలురిషి వర్ధన్, శశి వర్ధన్
తల్లిదండ్రులుశివయ్య, శ్రీలక్ష్మి

జననం - విద్యాభ్యాసం మార్చు

డార్లింగ్ స్వామి ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా లో తండ్రి పేరు శివయ్య తల్లి పేరు శ్రీలక్ష్మిల సంతానంగా తాడేపల్లి గూడెంలో 02 అక్టోబర్ 1977న జన్మించాడు. ఇంకా ఇతనికి సోదరీమణులు రమాదేవి. కృష్ణ వేణి, భార్య రాజ రాజేశ్వరి. కొడుకులు రిషి వర్ధన్, శశి వర్ధన్ కుటుంబ సభ్యులు. ఆంధ్రా యూనివర్సిటీలో బిఎస్సి, యం.ఏ.లిటరేచర్ చేశాడు.

రచయితగా మార్చు

సినిమా రంగం మీద ప్రేమతో తన మొదటి చిత్రం[1] పేరుని ఇంటిపేరుగా డార్లింగ్ సినిమా పేరు తో కలిపి తన పేరు పిలవడం అతనికి ఎంతో ఇష్టం, మరెన్నో సినిమాలకు మాటల రచయితగా, డైరెక్టర్ గా, కథా రచయితగా ఇప్పటికే మంచి పేరు సంపాదించిన ఇంకా రొమాన్స్ దర్సకత్వం వహించిన ఈ చిత్రం,[2] బాబు బంగారం కథా రచయితగా (మాటలు)రచయితగా మరింత పేరు గుర్తింపు నిచ్చాయి.

సినీరంగ ప్రస్థానం మార్చు

ఈ వర్ధమాన రచయిత కెరీర్ ప్రారంభంలో కోన వెంకట్ వద్ద అసిస్టెంట్ రైటర్ గా పని చేశాడు.

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. "Darling Review - Prabhas, Kajal Agarwal, Shraddha Das, Darling Telugu Movie Review ,Telugu movie review, Telugu cinema - 123telugu.com - Andhra Pradesh News and Views". www.123telugu.com. Retrieved 2021-12-26.
  2. "Romance releasing worldwide in August 1st week". www.ragalahari.com (in ఇంగ్లీష్). Retrieved 2021-12-27.