డాలర్ డ్రీమ్స్

శేఖర్ కమ్ముల చిత్రం

డాలర్ డ్రీమ్స్ దర్శకుడిగా శేఖర్ కమ్ముల మొదటి సినిమా . ఇది తక్కువ బడ్జెట్, తక్కువ తారాగణములతో తెరకెక్కిన సినిమా.

డాలర్ డ్రీమ్స్
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం శేఖర్ కమ్ముల
నిర్మాణం శేఖర్ కమ్ముల
తారాగణం సత్య కృష్ణన్ ,
అనిష్ కురువిల్లా
కూర్పు వెంకటేష్, మాధవ
భాష తెలుగు

విదేశాలకు వెళ్ళాలనుకొనే కొందరు కుర్రాళ్ళ ఆశలు, ఆశయాలను, అందుకు అడ్డంకులను ఆర్థిక పరిస్థితుల ప్రభావాలను ఈ సినిమా ద్వారా చూపించారు.

నటీనటులు

మార్చు
  • సత్య కృష్ణన్
  • అనిష్ కురువిల్ల
  • ప్రియంక వీర్
  • అనిల్ ప్రశాంత్
  • సంతోష్ కుమార్
  • దష్వీర్ సింగ్
  • రవిరాజు

ఇతర వివరాలు

మార్చు

దర్శకత్వం : శేఖర్ కమ్ముల
నిర్మాత : శేఖర్ కమ్ముల

పాటలు

మార్చు

అవార్డులు

మార్చు

ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది.

మూలాలు

మార్చు


బయటి లింకులు

మార్చు