మార్తాండ్ కె. వెంకటేష్
మార్తాండ్ కె. వెంకటేష్ తెలుగు సినిమా ఎడిటర్. వీరు కె.ఎం.మార్తాండ్ కుమారుడు.[1]
మార్తాండ్ కె. వెంకటేష్ | |
---|---|
వృత్తి | సినీ ఎడిటర్ |
తల్లిదండ్రులు |
|
చిత్ర సమాహారం
మార్చు- 1994 : అల్లరి ప్రేమికుడు - మొదటి సినిమా
- 1996 : పెళ్ళి సందడి, సాహసవీరుడు సాగరకన్య
- 1998 : గణేష్
- 1999 : శీను, హమ్ ఆప్కె దిల్మె రెహతేహై, సాంబయ్య
- 2001 : డాడీ, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
- 2003 : అభిమన్యు, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, నీకు నేను నాకు నువ్వు
- 2004 : 143, ఆనంద్, ఆర్య, ఆంధ్రావాలా,[2] మాస్, నేనున్నాను, లక్ష్మీనరసింహ, వెంకీ, శంకర్ దాదా ఎం.బి.బి.యస్.
- 2005 : అల్లరి పిడుగు, అవునన్నా కాదన్నా, అందరివాడు, ఆంధ్రుడు, భద్ర, సదా మీ సేవలో, సూపర్
- 2006 : కోకిల, గోదావరి, పోకిరి, బాస్-ఐ లవ్ యు, బొమ్మరిల్లు, రారాజు, స్టైల్
- 2007 : దేశముదురు, మధుమాసం, డాన్, శంకర్ దాదా జిందాబాద్, హేపీ డేస్
- 2008 : అష్టా చమ్మా, పరుగు, బలాదూర్, బ్లాక్ అండ్ వైట్, హీరో
- 2009 : అరుంధతి, ఆకాశమంత, బిల్లా, మనోరమ
- 2010 : ఆర్య 2, ఓం శాంతి, బిందాస్, మరో చరిత్ర, యాగం, లీడర్, నాగవల్లి[3] ఆలస్యం అమృతం
- 2013 : దూసుకెళ్తా, అంతకు ముందు... ఆ తరువాత..., ఒక్కడినే
- 2014 : రారా...కృష్ణయ్య, బసంతి
- 2016 : ఈడు గోల్డ్ ఎహె, మీకు మీరే మాకు మేమే[4][5]
- 2017: కాదలి, మా అబ్బాయి
- 2019: ఆవిరి[6]
- 2021: శ్రీకారం
- 2021 : మ్యాడ్
- 2021 : దృశ్యం 2
- 2021: క్రష్
- 2022 : సూపర్ మచ్చి
- 2022 : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
- 2022 : 1996 ధర్మపురి
- 2022 : యశోద
- 2023 : విమానం
- 2024 : ఫ్యామిలీ స్టార్
- 2024 : పురుషోత్తముడు
- 2024 : రామ్ నగర్ బన్నీ
- 2024 : సారంగపాణి జాతకం
మూలాలు
మార్చు- ↑ ఐడిల్ బ్రైన్ లో మార్తాండ్ కె. వెంకటేష్ పరిచయం.
- ↑ FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
- ↑ "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.
- ↑ ఆంధ్రభూమి, చిత్రభూమి (23 January 2016). "మీకు మీరే మాకు మేమే". Archived from the original on 3 February 2020. Retrieved 3 February 2020.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (17 June 2016). ""మీకు మీరే మాకు మేమే" సినిమా సమీక్ష!". Archived from the original on 18 జూన్ 2016. Retrieved 3 February 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-రివ్యూ (1 November 2019). "'ఆవిరి' మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 1 November 2019. Retrieved 1 November 2019.