డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం (శ్రీకాకుళం)
డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయము, శ్రీకాకుళం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, హయ్యర్ ఎడ్యుకేషన్ (యుఈ.II) శాఖ, జి.వో.ఎంఎస్ నం.89, తేదీ 25/06/2008 ద్వారా స్థాపించడం జరిగింది. ఈ విశ్వవిద్యాలయము హయ్యర్ ఎడ్యుకేషన్, (యుఈ.II) విభాగం జివో ఎంఎస్ తో: 138, తేదీ 28/07/2008 ద్వారా శ్రీకాకుళం జిల్లా విద్యా సౌకర్యాలు పెంపొందించుటకు, జిల్లా ప్రజల యొక్క విద్యా అవసరాలు తీర్చడానికి. ఒక దృష్టితో ఏర్పాటు చేయబడింది.
డాక్టర్. బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం (శ్రీకాకుళం) | |
రకం | పబ్లిక్ |
---|---|
స్థాపితం | 2008 |
ఛాన్సలర్ | బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ |
వైస్ ఛాన్సలర్ | ప్రొఫె. నిమ్మ వెంకటరావు |
స్థానం | ఎచ్చెర్ల, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము |
జాలగూడు | Dr.B.R.Ambedkar University |
అకాడమీ కార్యక్రమాలు
మార్చు- ఎమ్ ఏ రూరల్ డెవలప్మెంట్
- ఎమ్.ఈడి.
- ఎమ్ ఏ ఎకనామిక్స్
- ఎమ్, సి.ఏ
- ఎమ్.కాం
- ఎమ్, ఎస్‌సి ఫిజిక్స్
- ఎమ్, ఎస్‌సి గణితం
- ఎమ్, బి.ఏ
- ఎమ్, ఎస్‌సి ఆర్గానిక్ కెమిస్ట్రీ
- ఎమ్, ఎస్‌సి ఎనలిటికల్ కెమిస్ట్రీ
- ఎమ్, ఎస్‌సి బయో-టెక్నాలజీ
- ఎమ్, ఎస్‌సి టెక్ జియో-ఫిజిక్స్ / జియాలజీ
- ఎల్.ఎల్.బి. - 3 సంవత్సరాలు
- ఎం.ఎల్.ఐ.ఎస్‌సి
- ఎల్.ఎల్.బి. - 5 సంవత్సరాలు
- ఎం.ఎ. తెలుగు
- ఎం.ఎ. ఇంగ్లీష్
- ఎం.ఎ. సామాజిక కార్యక్రమం
- బి.ఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ (ఎమ్‌ఆర్)
- college of engineering
Dept of CSE;MEC,ECE