డింపుల్ హయాతి

డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. 2017లో 'గల్ఫ్' సినిమాతో సినీరంగంలోకి వచ్చింది.

డింపుల్ హయాతి
జననం (1988-08-21) 1988 ఆగస్టు 21 (వయస్సు 33)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2017 - ప్రస్తుతం

జీవిత విషయాలుసవరించు

డింపుల్ 1988, ఆగస్టు 21న తెలంగాణ రాజధాని హైదరాబాదులో జన్మించింది.

సినీరంగ ప్రస్థానంసవరించు

డింపుల్ హయాతి 2017లో 'గల్ఫ్' సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. 2019లో యురేక సినిమాలో నటించింది.[1] 'గద్దలకొండ గణేష్' సినిమాలో 'జర్ర జర్ర ' పాటలో నటించింది.[2] 2022 ఫిబ్రవరి 11న విడుదల కాబోతున్న ఖిలాడి సినిమాలో నటించింది. [3][4]

నటించిన సినిమాలుసవరించు

సంవత్సరం చిత్రం పాత్ర పేరు భాషా ఇతర వివరాలు మూలాలు
2017 గల్ఫ్ లక్ష్మి తెలుగు మొదటి సినిమా
2019 యురేక శోభిత తెలుగు [5]
దేవి 2 ఈషా తమిళ్
అభినేత్రి 2 తెలుగు [6]
గద్దలకొండ గణేష్ జర్ర జర్ర పాటలో తెలుగు పాటలో
2020 యురేకా శోభిత
2021 ఆత్రంగి రే మందాకినీ "మ్యాండీ" హిందీ [7]
[8]
2022 సామాన్యుడు తమిళ్ \ తెలుగు
ఖిలాడి తెలుగు [9]

మూలాలుసవరించు

  1. సాక్షి, సినిమా (13 May 2019). "ఇంజినీరింగ్‌ నేపథ్యంలో..." Archived from the original on 28 May 2019. Retrieved 28 May 2019.
  2. The Times of India. "Valmiki: Dimple Hayathi to shake a leg with Varun Tej and Atharvaa in the film - Times of India". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  3. Andhrajyothy (29 April 2021). "సూపర్ హిట్టు పడుతుందా..?". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  4. "Khiladi: 'ఖిలాడి' చిత్రంలో నటించేందుకు కారణం అతనే: రవితేజ". EENADU. Retrieved 2022-02-10.
  5. Times of india (13 March 2020). "Eureka Movie Review: A fresh college drama with minor flaws!". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  6. Adivi, Sashidhar (29 March 2019). "Dimple Hayathi signs Sekhar Kammula's film!". Deccan Chronicle.
  7. Adivi, Sashidhar (2020-10-20). "Dimple Hayathi bonds with Sara Ali over food". Deccan Chronicle.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "Dimple Hayati to act in Dhanush's Bollywood film Atrangi Re". Times of India. 11 August 2020. Retrieved 19 July 2021.
  9. "Ravi Teja Birthday: Makers share first glimpse of 'Mass Maharaja's look in Khiladi". IndiaTV News. 26 January 2021.[permanent dead link]