ఖిలాడి

2021లో‌ రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా

ఖిలాడి 2012లో సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో రూపొందుతున్న తెలుగు సినిమా. రవితేజ హీరోగా, డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఖిలాడి టీజర్‏ను 2021, ఏప్రిల్ 12న విడుదల చేశారు.[1] ఈ సినిమా 2021, మే 28న విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితుల కారణంగా చిత్ర విడుదలను వాయిదా వేశారు.[2]

ఖిలాడి
Khiladi film poster.jpg
దర్శకత్వంరమేశ్‌ వర్మ
కథా రచయితరమేష్ వర్మ
నిర్మాతహవీష్‌,
  • సత్యనారాయణ కోనేరు
  • రమేష్ వర్మ
తారాగణం
ఛాయాగ్రహణంసుజిత్ వాసుదేవ్
జీకే విష్ణు
ఎడిటర్అమర్ రెడ్డి కుడుములు
సంగీతందేవిశ్రీ ప్రసాద్
ప్రొడక్షన్
కంపెనీలు
  • ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్రం నిర్మాణంసవరించు

‘ఖిలాడి’ సినిమా షూటింగ్ 2020, అక్టోబరులో ప్రారంభమైంది.[3] ఈ సినిమాకు సంబంధించి యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు.[4][5]

నటీనటులుసవరించు

మూలాలుసవరించు

  1. HMTV (12 April 2021). "Ravi Teja: 'ఖిలాడీ' టీజర్.. డేంజరస్ గా కనిపిస్తున్న మాస్ మహారాజ్". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
  2. Eenadu (5 May 2021). "Raviteja: 'ఖిలాడి' వాయిదా - Raviteja khiladi movie release postponed". www.eenadu.net. Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
  3. The News Minute (19 October 2020). "Ravi Teja unveils first look of his upcoming film 'Khiladi'". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
  4. Sakshi (20 March 2021). "తెలివైన ఆట". Sakshi. Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
  5. 10TV (25 March 2021). "khiladi shooting : ఇటలీలో ఖిలాడీ...పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ఇటలీలో ఖిలాడీ...పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ | Ravi Teja Movie Khiladi Shooting In Italy". 10TV (in telugu). Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.CS1 maint: unrecognized language (link)
"https://te.wikipedia.org/w/index.php?title=ఖిలాడి&oldid=3234659" నుండి వెలికితీశారు