డిచ్‌పల్లి శాసనసభ నియోజకవర్గం

డిచ్‌పల్లి శాసనసభ నియోజకవర్గం నిజామాబాదు జిల్లాలోని పాత నియోజకవర్గం. డిచ్‌పల్లి నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నిజామాబాదు (గ్రామీణ) శాసనసభ నియోజకవర్గం గా ఏర్పడింది.[1]

డిచ్‌పల్లి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంనిజామాబాదు జిల్లా మార్చు
రద్దు చేసిన తేది2009 మార్చు

ఇప్పటి వరకు ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు మెజారిటీ
1978 డిచ్‌పల్లి అంతరెడ్డి బాల్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ (ఐ) 39087 భూమా రావు పు కాంగ్రెస్ పార్టీ 7296 31791
1983 డిచ్‌పల్లి మండవ ఎం జె థామస్ చౌదరి పు స్వతంత్ర 29687 అంతరెడ్డి బాల్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 25877 3810
1985 డిచ్‌పల్లి మండవ వెంకటేశ్వర రావు పు తెలుగుదేశం పార్టీ 37211 అంతరెడ్డి బాల్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 29485 7726
1989 డిచ్‌పల్లి మండవ వెంకటేశ్వర రావు పు తెలుగుదేశం పార్టీ 42896 ఎన్. ఎల్. నారాయణ పు కాంగ్రెస్ పార్టీ 42671 225 [2]
1994 డిచ్‌పల్లి మండవ వెంకటేశ్వర రావు పు తెలుగుదేశం పార్టీ 58928 బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పు కాంగ్రెస్ పార్టీ 28972 29956
1999 డిచ్‌పల్లి మండవ వెంకటేశ్వర రావు [3] పు తెలుగుదేశం పార్టీ 51641 అంతరెడ్డి బాల్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 47355 4286
2004 డిచ్‌పల్లి గడ్డం గంగారెడ్డి [4] పు కాంగ్రెస్ పార్టీ 65434 మండవ వెంకటేశ్వర రావు పు తెలుగుదేశం పార్టీ 38790 26644
2008 (ఉప ఎన్నిక)[5] డిచ్‌పల్లి ఆకుల లలిత పు కాంగ్రెస్ పార్టీ 39756 మండవ వెంకటేశ్వర రావు పు తెలుగుదేశం పార్టీ 31308 8,448

మూలాలు మార్చు

  1. Sakshi (16 November 2018). "యాది మరిస్తిరా?". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
  2. LatestLY (2021). "Dichpalli, Andhra Pradesh Assembly Elections 1989: LIVE Results" (in ఇంగ్లీష్). Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
  3. Sakshi (3 November 2018). "నిజామాబాద్‌ నియోజకవర్గా ఎన్నికల రివ్యూ". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  4. Nava Telangana (21 March 2017). "ఓటమెరుగని నాయకుడు... కేశ్‌పల్లి గంగారెడ్డి". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  5. Eenadu (16 December 2023). "ఉమ్మడి జిల్లలో 8 ఉప ఎన్నికలు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.