డియోగఢ్ శాసనసభ నియోజకవర్గం
జార్ఖండ్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గం
డియోఘర్ శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దేవ్‌ఘర్ జిల్లా, గొడ్డ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
డియోగఢ్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
జిల్లా | దేవ్‌ఘర్ |
లోక్‌సభ నియోజకవర్గం | గొడ్డ |
దియోఘర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి డియోఘర్ జిల్లాలోని దియోఘర్ పట్టణం, మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్, జసిదిహ్ పోలీస్ స్టేషన్ (కుస్మిల్, చండిహ్, పత్ర & బస్బరియా గ్రామ పంచాయితీలు మినహా) వస్తాయి.[1]
ఎన్నికైన సభ్యులు
మార్చు- 2004: సురేష్ కుమార్ పాశ్వాన్, రాష్ట్రీయ జనతా దళ్
- 2005: కామేశ్వర్ దాస్, జనతాదళ్ (యునైటెడ్) [2]
- 2009: సురేష్ కుమార్ పాశ్వాన్, రాష్ట్రీయ జనతా దళ్ [3]
- 2014: నారాయణ్ దాస్, భారతీయ జనతా పార్టీ[4]
- 2019: నారాయణ్ దాస్, భారతీయ జనతా పార్టీ[5]
మూలాలు
మార్చు- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Election Commission of India. Retrieved 26 January 2016.
- ↑ "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.