డి.వి.ఎం.సత్యనారాయణ
డి.వి.ఎం. సత్యరానారాయణ తెలుగు రచయిత. [1]
జీవిత విశేషాలు
మార్చుడి.వి.ఎం.(దొడ్డవరము)సత్యనారాయణ ప్రకాశం జిల్లా అద్దంకి లో డి.వి.లలిత కుమారి, డి.వి.సుబ్బరామయ్య దంపతులకు జన్మించాడు. ఎం.ఎస్.సి చదివి జీవిత భీమా సంస్థలో ఉద్యోగం చేసాడు. ఉద్యోగ విరమణ తరువాత విశ్రాంత జీవితం గడుపుతున్నాడు. [1]
ముద్రిత రచనలు
మార్చు- భజగోవిందం,
- ఆంధ్ర గాధాలహరి (హాలుని ప్రాకృత గాథా సప్తశతిలోని కొన్ని గాథలకు స్వేచ్ఛానువాదం)[2]
అముద్రిత రచనలు
మార్చు- పద్య మంజరి(పద్య కవితా సంకలనం),
- కదంబం(వచన కవితా సంకలనం)
- ఆంధ్ర శతకం,
- ప్రకృతి గీతం
- సంకీర్తనావళి(స్వర సహితం)
- వ్యాసమంజూష(వ్యాస సంకలనం)
- శ్రీకృష్ణ లీలారింఛోళీ.