డి. ఉమా మహేశ్వరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హరికథ కళాకారిణి. ఆమె 2024లో కేంద్ర ప్రభుత్వ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఎంపికైంది.[2][1][3]

డి. ఉమా మహేశ్వరి
జననం1960 మే 21
వృత్తిహరికథ కళాకారి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హరికథ కళాకారి
జీవిత భాగస్వామికళాకృష్ణ [1]
తల్లిదండ్రులులాలాజీరావు

డి. ఉమా మహేశ్వరి 2022లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకుంది.[4] ఆమె తండ్రి లాలాజీరావు కరీంనగర్‌లోని వేములవాడ దేవాలయంలో నాదస్వరం కళాకారుడు. ఆమె తెలుగులో 800, సంస్కృతంలో 600 ప్రదర్శనలు ఇచ్చింది.[5]

కళా రంగ ప్రవేశం మార్చు

ఉమా మహేశ్వరి 1975లో కపిలేశ్వరపురంలోని శ్రీ సర్వరాయ హరికథా పాఠశాలలో చేరి జమీందార్ ఎస్పీబీకే సత్యనారాయణ ప్రోత్సాహంతో సంస్కృతం నేర్చుకుంది.[6][7]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Sakshi (26 January 2024). "ఎంతో ఆనందంగా ఉంది." Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
  2. 10TV Telugu, venkateshwarlu (25 January 2024). "తెలుగువారికి పద్మశ్రీ.. పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం" (in Telugu). Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Eenadu (26 January 2024). "హరికథకు.. వెలుగులద్దిన ఉమామహేశ్వరి". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
  4. Andhrajyothy (26 November 2022). "తెలుగు రాష్ట్రాల కళాకారులకు.. సంగీత నాటక అకాడమీ అవార్డులు". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
  5. The New Indian Express (26 January 2024). "Harikatha artistes bask in the glory of Padma Shri for Uma" (in ఇంగ్లీష్). Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
  6. Sakshi (26 January 2024). "ఉమామహేశ్వరి హరికథా నేపథ్యం కపిలేశ్వరపురంలోనే." Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
  7. Sakshi (23 February 2023). "హరికథే ఆమె కథ". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.

బయటి లింకులు మార్చు