డి. సుధాకర్
దశరథయ్య సుధాకర్ (జననం 28 మార్చి 1961) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి & ప్రణాళిక & గణాంకాలు శాఖల మంత్రిగా పని చేస్తున్నాడు.[1]
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 27 మే 2023 | |||
గవర్నరు | థావర్ చంద్ గెహ్లాట్ | ||
---|---|---|---|
పదవీ కాలం 23 సెప్టెంబర్ 2010 – 31 జులై 2011 | |||
గవర్నరు | రామేశ్వర్ ఠాకూర్ (24 జూన్ 2009 వరకు) హన్స్‌రాజ్ భరద్వాజ్ | ||
ముందు | గోలిహట్టి డీ శేఖర్ | ||
పదవీ కాలం 30 మే 2008 – 9 సెప్టెంబర్ 2009 | |||
గవర్నరు | రామేశ్వర్ ఠాకూర్ (24 జూన్ 2009 వరకు) హన్స్‌రాజ్ భరద్వాజ్ | ||
తరువాత | ఏ . నారాయణస్వామి | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం మే 2023 | |||
ముందు | పూర్ణిమ కృష్ణప్ప | ||
నియోజకవర్గం | హిరియూరు | ||
పదవీ కాలం 2008 – 2018 | |||
ముందు | డీ. మంజునాథ్ | ||
తరువాత | పూర్ణిమ కృష్ణప్ప | ||
నియోజకవర్గం | హిరియూరు | ||
పదవీ కాలం 2004 – 2008 | |||
ముందు | జి . బసవరాజ్ మందిముత్ | ||
తరువాత | తిప్పేస్వామి | ||
నియోజకవర్గం | చల్లకెరె | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చల్లకెరె | 1961 మార్చి 28||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.