హిరియూరు శాసనసభ నియోజకవర్గం

హిరియూరు శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చిత్రదుర్గ జిల్లా, గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

హిరియూరు
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాచిత్రదుర్గ
లోక్‌సభ నియోజకవర్గంగుల్బర్గా

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2023[1] డి. సుధాకర్ కాంగ్రెస్
2018[2] కె పూర్ణిమ బీజేపీ
2013[3] డి. సుధాకర్ కాంగ్రెస్
2008[4] డి. సుధాకర్ స్వతంత్ర
2004 మంజునాథ్ డి జనతాదళ్ (S)
1999 Kh రంగనాథ్ కాంగ్రెస్
1994 డి మంజునాథ్ జనతాదళ్
1989 KH రంగనాథ్ కాంగ్రెస్
1985 ఆర్ రామయ్య కాంగ్రెస్
1983 KH రంగనాథ్ కాంగ్రెస్
1978 KH రంగనాథ్ కాంగ్రెస్
1972 KH రంగనాథ్ కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
  4. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.