డీన్ బద్రూ

నాటక రచయిత

డీన్ బద్రూ తెలుగు నాటక రచయిత, నటుడు, దర్శకుడు. ప్రయోగం అంటే తెలియని తెలుగు నాటక రంగానికి "తాజీ" అనే నవలను అందించాడు. వరకట్న సమస్య మధ్య తరగతి కుటుంబాలను ఏ విధంగా పీల్చిపిప్పిచేస్తున్నదో ఈ నాటకం ద్వారా తెలియజేసాడు.[1]

జీవిత విశేషాలు

మార్చు

డీన్ బద్రూ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి రంగస్థలంలో డిప్లొమా పొందిన తొలి విద్యార్థి. అతను 25 సాంఘిక నాటకాలను రచించారు. వాటిలో కొన్ని నంది పురస్కారాలు పొందాయి.[2]

రచనలు

మార్చు
  • పాపం పాప
  • పొగమంచు
  • చిరంజీవి "ఆత్మహత్య"
  • గాడ్ ఈజ్ గ్రేట్
  • కుంతిపరిణయం
  • సంస్కృతి
  • ఇంకెన్నాళ్లు
  • ???
  • ఉరిశిక్ష కాదు
  • పులీ.. మేకలొస్తున్నాయి జాగ్రత్త[3]
  • ఉప్పెనొచ్చింది

డీన్ బద్రూ 2017, ఫిబ్రవరి 5న మరణించాడు.

మూలాలు

మార్చు
  1. "సమకాలీన సమస్యలే ఇతివృత్తాలు".
  2. "నాటకాంకిత జీవనుడు డీన్‌ బద్రూ".
  3. "నాటకమే ఆయన ఆరో ప్రాణం". Archived from the original on 2019-07-19. Retrieved 2019-07-19.

బయటి లంకెలు

మార్చు