డెగరెలిక్స్

ఔషధం

డెగరెలిక్స్, అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1][2] ప్రత్యేకంగా ఇది హార్మోన్ ఆధారిత అధునాతన వ్యాధికి ఉపయోగించబడుతుంది.[3] ఇది చర్మం కింద ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[3]

డెగరెలిక్స్
Clinical data
వాణిజ్య పేర్లు ఫర్మాగాన్, ఇతరాలు
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a609022
లైసెన్స్ సమాచారము EMA:[[[:మూస:EMA-EPAR]] Link]US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం D (AU) విరుద్ధమైనది
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) POM (UK) -only (US) Rx-only (EU) Prescription only
Routes సబ్కటానియస్ అడ్మినిస్ట్రేషన్
Pharmacokinetic data
Bioavailability 30–40%
Protein binding ~90%
మెటాబాలిజం హెపాటో-పిత్త వ్యవస్థ ద్వారా వెళ్ళే సమయంలో సాధారణ పెప్టిడిక్ క్షీణతకు లోబడి ఉంటుంది; మానవ సివైపి450 వ్యవస్థకు సబ్‌స్ట్రేట్ కాదు
అర్థ జీవిత కాలం 23–61 రోజులు
Excretion మలం: 70–80%
మూత్రం: 20–30%
Identifiers
ATC code ?
Synonyms FE-200486
Chemical data
Formula C82H103ClN18O16 
  • InChI=1S/C82H103ClN18O16/c1-45(2)35-60(72(107)92-59(16-9-10-33-87-46(3)4)80(115)101-34-12-17-68(101)79(114)88-47(5)70(84)105)93-74(109)63(38-51-23-30-58(31-24-51)91-81(85)116)95-76(111)64(39-50-21-28-57(29-22-50)90-71(106)66-42-69(104)100-82(117)99-66)97-78(113)67(44-102)98-77(112)65(41-53-13-11-32-86-43-53)96-75(110)62(37-49-19-26-56(83)27-20-49)94-73(108)61(89-48(6)103)40-52-18-25-54-14-7-8-15-55(54)36-52/h7-8,11,13-15,18-32,36,43,45-47,59-68,87,102H,9-10,12,16-17,33-35,37-42,44H2,1-6H3,(H2,84,105)(H,88,114)(H,89,103)(H,90,106)(H,92,107)(H,93,109)(H,94,108)(H,95,111)(H,96,110)(H,97,113)(H,98,112)(H3,85,91,116)(H2,99,100,104,117)/t47-,59+,60+,61-,62-,63-,64+,65-,66+,67+,68+/m1/s1 ☒N
    Key:MEUCPCLKGZSHTA-XYAYPHGZSA-N ☒N

 ☒N (what is this?)  (verify)

ఈ మందు వలన ఎఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి, వేడి ఫ్లష్‌లు, కాలేయ సమస్యలు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] ఇతర దుష్ప్రభావాలలో అనాఫిలాక్సిస్, క్యూటీ పొడిగింపు, వంధ్యత్వం ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[1] ఇది జిఎన్ఆర్హెచ్ గ్రాహక విరోధి, శరీరంలో టెస్టోస్టెరాన్ మొత్తాన్ని తగ్గించడం ద్వారా పనిచేస్తుంది.[1][4]

2008లో యునైటెడ్ స్టేట్స్, 2009లో యూరప్‌లో డెగారెలిక్స్ వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][4] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి 80 మి.గ్రా.ల NHS ధర £130 ఖర్చవగా,[3] యునైటెడ్ స్టేట్స్ లో ఈ మొత్తం దాదాపు 520 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[5]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Firmagon- degarelix kit". DailyMed. 18 September 2019. Archived from the original on 12 August 2020. Retrieved 26 February 2020.
  2. 2.0 2.1 "Degarelix Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2021. Retrieved 22 December 2021.
  3. 3.0 3.1 3.2 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 992. ISBN 978-0857114105.
  4. 4.0 4.1 "Firmagon". Archived from the original on 26 February 2020. Retrieved 22 December 2021.
  5. "Firmagon Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2021. Retrieved 22 December 2021.