డెజావు
డెజావు 2022లో తెలుగులో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. తమిళంలో 2022 జూలైలో విడుదలైన ఈ సినిమా వైట్ కార్పెట్ ఫిల్స్మ్, పీజీ మీడియా వర్క్స్ బ్యానర్‌లపై విజయ్ పాండీ, పీజీ ముత్తయ్య నిర్మించిన ఈ సినిమాలో అరుళ్ నిధి, మధు బాల, అచ్యుత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా, అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించగా తెలుగులో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో[1] నవంబరు 24న విడుదలైంది.[2]
డెజావు | |
---|---|
దర్శకత్వం | అరవింద్ శ్రీనివాసన్ |
రచన | అరవింద్ శ్రీనివాసన్ |
నిర్మాత | విజయ్ పాండీ పీజీ ముత్తయ్య |
తారాగణం | అరుళ్ నిధి మధుబాల అచ్యుత్ కుమార్ స్మ్రుతి వెంకట్ |
ఛాయాగ్రహణం | పీజీ ముత్తయ్య |
కూర్పు | అరుల్ సిద్దార్థ్ |
సంగీతం | జిబ్రాన్ |
నిర్మాణ సంస్థలు | వైట్ కార్పెట్ ఫిల్స్మ్ పీజీ మీడియా వర్క్స్ |
విడుదల తేదీ | 24 నవంబరు 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అరుళ్ నిధి - ఏసీపీ విక్రమ్ కుమార్ అలియాస్ అరుణ్
- మధుబాల - ఆశా ప్రమోద్, డిజిపి
- అచ్యుత్ కుమార్ - సుబ్రమణి, నవలా రచయిత
- స్మృతి వెంకట్ - పూజ, ఆశల కూతురు
- మరియా విన్సెంట్ - జనని
- కాళీ వెంకట్ - ఎజుమలై, కానిస్టేబుల్
- మైమ్ గోపి - ఏసీపీ
- రాఘవ్ విజయ్ - రవి & రాహుల్ (ద్విపాత్రాభినయం)
- చేతన్ - చేతన్, ఆశల పిఎ
- సూపర్‌గుడ్ సుబ్రమణి -ఎన్. దివాకర్ బాల, కానిస్టేబుల్
- యాలినీ రాజన్ - అనిత, పూజా స్నేహితురాలు
- సుర్జిత్ కుమార్ - కిషోర్, పూజా సహోద్యోగి
- గిరిజ - రమ్య, పూజా సహోద్యోగి
- జోసెఫ్ - సిద్ధార్థ్, ఎమ్మెల్యే కొడుకు
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: వైట్ కార్పెట్ ఫిల్స్మ్, పీజీ మీడియా వర్క్స్
- నిర్మాత: విజయ్ పాండీ, పీజీ ముత్తయ్య
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అరవింద్ శ్రీనివాసన్
- సంగీతం: జిబ్రాన్
- సినిమాటోగ్రఫీ: పీజీ ముత్తయ్య
- ఎడిటింగ్: అరుల్ సిద్దార్థ్
మూలాలు
మార్చు- ↑ Eenadu (28 November 2022). "అమెజాన్ ప్రైమ్‌లో అలరిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ 'డెజావు'". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
- ↑ Namasthe Telangana (4 December 2022). "ఓటీటీ హిట్ మూవీ డెజావు రివ్యూ". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.