కాళీ వెంకట్
కాళీ వెంకట్ (జననం 5 మే 1984) భారతదేశానికి సినిమా నటుడు. ఆయన ప్రధానంగా తమిళ భాషా సినిమాల్లో సహాయ పాత్రల్లో నటిస్తున్నాడు.[1]
కాళీ వెంకట్ | |
---|---|
జననం | వెంకట్ 1984 మే 5 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | జనని |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
2010 | వా | మనో | |
ఆగమ్ పురం | సాంగు అనుచరుడు | గుర్తింపు పొందలేదు | |
నెల్లు | కాళీముత్తు | ||
2011 | సబాష్ సరియన పొట్టి | ||
మౌనగురువు | |||
2012 | తాడయ్యరా తాక్క | అల్ఫోన్స్ | |
కలకలప్పు | |||
2013 | ఉదయమ్ NH4 | కానిస్టేబుల్ అన్బు | |
పిజ్జా II: విల్లా | కుటుంబ మనిషి | ||
మాధ యానై కూట్టం | |||
విజా | పాండి | ||
2014 | పన్నయ్యరుం పద్మినియుమ్ | ||
కేరళ నత్తిలం పెంగలుడనే | కేశవన్ | ||
వాయై మూడి పెసవుం | పళని | ||
తేగిడి | నంబి | తెలుగులో భద్రమ్ | |
పూవరసం పీపీ | మగుడి | ||
ముండాసుపట్టి | అళగుమణి | ||
2015 | ఇండియా పాకిస్తాన్ | సెల్వం | |
మారి | ఆరుముగం | ||
సతురన్ | కుమార్ | ||
ఉరుమీన్ | సుదా | ||
ఈట్టి | సెంథిల్ | ||
2016 | ఇరుధి సూత్రం | సామికన్ను/శామ్యూల్ | |
సాలా ఖదూస్ | హిందీ సినిమా | ||
మిరుతన్ | చినమలై | ||
మాప్లా సింగం | |||
డార్లింగ్ 2 | రఫీ | ||
తేరి | గణేశన్ | తెలుగులో పోలీస్ | |
కథ సొల్ల పోరం | |||
ఇరైవి | |||
రాజ మంత్రి | సూర్య | ||
కోడి | భగత్ సింగ్ | తెలుగులో ధర్మయోగి | |
2017 | ఎనక్కు వైత ఆదిమైగల్ | మొహిదీన్ | |
కట్టప్పవ కానోం | కీచన్ | ||
మరగధ నానయం | చిదంబరం | తెలుగులో మరకతమణి | |
పిచ్చువా కత్తి | |||
మెర్సల్ | పూంగోడి తండ్రి | ||
ఉరుధికోల్ | |||
అన్నాదురై | కర్ణుడు | తెలుగులో ఇంద్రసేన | |
వేలైక్కారన్ | వినోద్ | తెలుగులో జాగో | |
2018 | నగేష్ తిరైరంగం | కాలా | |
కాతడి | |||
ఇరుంబు తిరై | జ్ఞానవేల్ రాజా | ||
గజినీకాంత్ | ఉత్తమన్ | ||
రాత్ససన్ | వెంకట్ | ||
ఆన్ దేవతై | కాళీ | ||
మారి 2 | ఆరుముగం | ||
2019 | కజుగు 2 | కాళీ | |
మగముని | డాక్టర్ రఘు | ||
పెట్రోమాక్స్ | తంగం | ||
2020 | సూరరై పొట్రు | కాళీ | తెలుగులో ఆకాశం నీ హద్దురా |
తత్రోమ్ థూక్రోమ్ | పాండియన్ | ||
కన్ని రాసి | డిటెక్టివ్ జైశంకర్ | ||
2021 | ఈశ్వరన్ | జ్యోతిష్యుడు కాళి | |
సర్పత్త పరంబరై | కోని చంద్రన్ | తెలుగులో సార్పట్ట పరంపర | |
4 సారీ | |||
తల్లి పొగతేయ్ | ఓంకార్ | ||
2022 | వీరపాండియపురం | సోలమన్ | |
అయ్యంగారన్ | ఎజుమలై | ||
డాన్ | ప్రొఫెసర్ అరివు | ||
1945 | కృష్ణుడు | ||
గార్గి | ఇంద్రన్స్ కలియపెరుమాళ్ | ||
డెజావు | ఎజుమలై | ||
వెబ్ సిరీస్
మార్చుమూలాలు
మార్చు- ↑ "Kaali makes an impact as comedian". Sify. 29 April 2014. Archived from the original on 16 జూలై 2014. Retrieved 18 July 2019.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కాళీ వెంకట్ పేజీ