డెడ్‌లైన్
డెడ్‌లైన్ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. తాండ్ర సమర్పణ్ సమర్పణలో శ్రీ విఘ్నతేజ ఫిలిమ్స్ బ్యానర్‌పై తాండ్ర గోపాల్ నిర్మించిన ఈ సినిమాకు బొమ్మారెడ్డి వీఆర్‌ఆర్ దర్శకత్వం వహించాడు. అజయ్ ఘోష్, అపర్ణా మాలిక్, కౌషిక్, సోనియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను 2022 మే 5న విడుదల చేయగా[1], సినిమాను ఫిబ్రవరి 24న విడుదలైంది.[2]
డెడ్‌లైన్ | |
---|---|
దర్శకత్వం | బొమ్మారెడ్డి వీఆర్‌ఆర్ |
నిర్మాత | తాండ్ర గోపాల్ |
తారాగణం | అజయ్ ఘోష్ అపర్ణా మాలిక్ కౌషిక్ సోనియా |
ఛాయాగ్రహణం | మురళి వై క్రిష్ణ |
కూర్పు | శ్రీను మేనగ |
సంగీతం | సబు వర్గీస్ |
నిర్మాణ సంస్థ | శ్రీ విఘ్నతేజ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 2023 ఫిబ్రవరి 24 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అజయ్ ఘోష్
- అపర్ణా మాలిక్
- కౌషిక్
- సోనియా
- గోపికర్
- శ్రీనివాసరెడ్డి
- ఐశ్వర్య
- ధన బల్లా
- రాజ్ కుమార్
- నాగరాజు
- చంద్రశేఖరరెడ్డి
- సత్యనారాయణ
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీ విఘ్నతేజ ఫిలిమ్స్
- నిర్మాత: తాండ్ర గోపాల్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బొమ్మారెడ్డి వీఆర్‌ఆర్
- సంగీతం : సబు వర్గీస్
- సినిమాటోగ్రఫీ : మురళి వై క్రిష్ణ
- ఫైట్స్ : మల్లేష్
- ఎడిటింగ్ : శ్రీను మేనగ
- పాటలు : సుద్దాల అశోక్ తేజ, విజయేంద్ర చేలో
- గాయకులు: హరి చరణ్, మోహన భోగరాజు, సాహితి చాగంటి
మూలాలు
మార్చు- ↑ Sakshi (5 May 2022). "అపర్ణా మాలిక్ 'డెడ్‌లైన్' ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్". Archived from the original on 22 February 2023. Retrieved 22 February 2023.
- ↑ Eenadu (21 February 2023). "ఈ వారం థియేటర్‌లో చిన్న సినిమాలు.. ఓటీటీలో బ్లాక్‌బస్టర్స్." Archived from the original on 22 February 2023. Retrieved 22 February 2023.