డెనీషా ఘుమ్రా

గుజరాత్‌కు చెందిన సినిమా నటి

డెనిషా ఘుమ్రా, గుజరాత్‌కు చెందిన సినిమా నటి. హెల్లారో (2019),[1][2] సతమ్ ఆటం (2022), రక్తబీజ్ (2022) వంటి గుజరాతీ సినిమాలలో నటించి ప్రసిద్ధి చెందింది.

డెనీషా ఘుమ్రా
జననం (1995-11-13) 1995 నవంబరు 13 (వయసు 29)
జామ్‌నగర్‌, గుజరాత్
వృత్తినటి

జననం, విద్య

మార్చు

డెనిషా 1995, నవంబరు 13న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జన్మించింది. జామ్‌నగర్‌లో పాఠశాల విద్యను, కెఎస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఉపాస్న స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ నుండి కళాశాల విద్యను పూర్తిచేసింది.

సినిమారంగం

మార్చు

2019లో వచ్చిన గుజరాతీ పీరియడ్ సినిమా హెల్లారో లో తొలిసారిగా నటించింది.[3] ఈ సినిమా 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[4] తన నటనకు ప్రత్యేక జ్యూరీ అవార్డును కూడా అందుకుంది.[5] తరువాత సాతం ఆతం సినిమాలో నటించింది.[6][7] భవిన్ త్రివేది దర్శకత్వం వహించిన భరత్ మారో దేశ్ చే సినిమా అంతర్జాతీయ గుజరాతీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎంపికైంది.[8][9]

అవార్డులు, ప్రశంసలు

మార్చు
సంవత్సరం అవార్డు విభాగం నామినేటెడ్ పని ఫలితం మూలాలు
2019 జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రత్యేక జ్యూరీ అవార్డు హెల్లారో' విజేత [10]

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర
2019 హెల్లారో రాధ
2019 నెవర్‌ల్యాండ్ అదితి
2021 బాదల్ జల్ బరస్ రాహత్ యంగ్ స్వర
2022 సాతం ఆతం విశాఖ
2022 రక్తబీజ్ ఆది శోధన
2022 రాదో
2022 భారత్ మరో దేశ్ ఛే దేవ్కి
2023 కచ్ ఎక్స్‌ప్రెస్ కాంచన్

మూలాలు

మార్చు
  1. "Hellaro, a celluloid celebration of breaking free". timesofindia.indiatimes.com.
  2. "Hellaro, National Award-winning Gujarati film, is a beautiful ode to female desire and defiance". www.firstpost.com.
  3. "Photo: Denisha Ghumra looks cute in her oversized sweater". The Times of India (in ఇంగ్లీష్). 17 December 2019. Retrieved 2023-01-10.
  4. Scroll Staff (9 August 2019). "National Awards: Aditya Dhar gets best director for 'Uri', Gujarati movie 'Hellaro' wins Best Film". Scroll.in. Retrieved 2023-01-10.
  5. "The importance of garba in National Award-winning Gujarati film Hellaro". The Indian Express (in ఇంగ్లీష్). 10 November 2019. Retrieved 2023-01-10.
  6. "Shital Shah is overwhelmed by the audience's response to 'Saatam Aatham'- Exclusive!". The Times of India (in ఇంగ్లీష్). 8 July 2022. Retrieved 2023-01-10.
  7. "Denisha Ghumra". The Times of India (in ఇంగ్లీష్). 8 July 2022. Retrieved 2023-01-10.
  8. "Denisha Ghumra and Bhavin Trivedi on the selection of 'Bharat Maro Desh Che' at IGFF- Exclusive!". The Times of India (in ఇంగ్లీష్). 13 May 2022. Retrieved 2023-01-10.
  9. "Exclusive! Denisha Ghumra: Every citizen of a country has the right to say, 'India is my country and all Indians are my brothers and sisters'". The Times of India (in ఇంగ్లీష్). 25 November 2020. Retrieved 2023-01-10.
  10. "66th National Film Awards" (PDF). dff.gov.in. Archived from the original (PDF) on 2019-08-09. Retrieved 2023-01-10.

బయటి లింకులు

మార్చు