డెమొక్రటిక్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్)

అమెరికా లోని రాజకీయ పక్షం

డెమొక్రటిక్ పార్టీ (Democratic Party) అనేది యునైటెడ్ స్టేట్స్ లోని రెండు ప్రధాన సమకాలీన రాజకీయ పార్టీలలో ఒకటి, రెండోది దాని చారిత్రక ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ. ఈ డెమోక్రటిక్ పార్టీ థామస్ జెఫర్సన్, జేమ్స్ మాడిసన్ డెమోక్రటిక్-రిపబ్లికన్ పార్టీ వారసత్వ పార్టీనే, ఆండ్రూ జాక్సన్ చే 1828 మధ్యన స్థాపించబడిన ఈనాటి ఆధునిక డెమోక్రటిక్ పార్టీ ప్రపంచంలోనే చురుకుగా ఉన్న అతిపురాతన పార్టీ.

డెమొక్రటిక్ పార్టీ
Democratic Party
Chairpersonథామస్ పెరెజ్ (మేరీల్యాండ్)
పార్టీ కార్యదర్శిస్టెఫానీ రాలింగ్స్-బ్లేక్ (మేరీల్యాండ్)
సెనేట్ నాయకుడుమైనారిటీ నాయకుడు
చార్లెస్ స్చుమెర్ (న్యూయార్క్ రాష్ట్రం)
ప్రతినిధుల సభ నాయకుడుమైనారిటీ నాయకుడు
నాన్సీ పెలోసీ (కాలిఫోర్నియా)
స్థాపన తేదీ1828; 196 సంవత్సరాల క్రితం (1828)
Preceded byడెమొక్రటిక్-రిపబ్లికన్ పార్టీ
ప్రధాన కార్యాలయం430 South Capitol St. SE,
వాషింగ్టన్, డి.సి., 20003
విద్యార్థి విభాగంఅమెరికా కాలేజ్ డెమోక్రాట్లు
యువత విభాగంఅమెరికా యంగ్ డెమోక్రాట్లు
మహిళా విభాగండెమొక్రటిక్ మహిళా జాతీయ సమాఖ్య
విదేశీ విభాగంఅబ్రాడ్ డెమోక్రాట్లు
Membership (2016)41,341,965[1]
రాజకీయ విధానంఆధునిక ఉదారవాదం[2]
సామాజిక ఉదారవాదం[3]
మైనారిటీ అసమ్మతిపరుల:
సాంఘిక ప్రజాస్వామ్యం
ప్రగతివాదం
రాజకీయ తో మితమైన
రాజకీయ వర్ణపటంసెంటర్ కు సెంటర్ లెఫ్ట్

ఇవి కూడ చూడండి మార్చు

జిమ్ అలెన్ (వ్యోమింగ్ రాజకీయవేత్త)

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-03. Retrieved 2016-11-11.
  2. "President Obama, the Democratic Party, and Socialism: A Political Science Perspective". The Huffington Post. June 29, 2012. Retrieved January 9, 2015.
  3. Paul Starr. "Center-Left Liberalism". princeton.edu. Archived from the original on 2015-03-03. Retrieved June 9, 2014.