రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్)

(రిపబ్లికన్ పార్టీ నుండి దారిమార్పు చెందింది)

రిపబ్లికన్ పార్టీ (Republican Party, గ్రాండ్ ఓల్డ్ పార్టీ - GOP) అనేది యునైటెడ్ స్టేట్స్ లోని రెండు ప్రధాన సమకాలీన రాజకీయ పార్టీలలో ఒకటి, రెండోది దాని చారిత్రక ప్రత్యర్థి డెమొక్రాటిక్ పార్టీ. ఈ పార్టీ నుంచి 18 మంది రిపబ్లికన్ అధ్యక్షులు ఉన్నారు, అబ్రహం లింకన్ మొదటి రిపబ్లికన్ అధ్యక్షులుగా (అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 16వ అధ్యక్షుడు) 1861 నుంచి 1865 వరకు సేవలందించారు, లింకన్ రిపబ్లికన్ అధ్యక్షులుగా పనిచేస్తున్న సమయంలోనే హత్యగావింపబడ్డాడు. 2001 నుంచి 2009 వరకు జార్జి డబ్ల్యూ బుష్ అమెరికా అధ్యక్షునిగా సేవలందించారు. 2016లో వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడుగా ఎన్నికయినారు. 2024 లో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

రిపబ్లికన్ పార్టీ
Republican Party
Chairpersonరోన రోమ్నీ మెక్డేనియల్ (మిచిగాన్)
అధ్యక్షుడుడోనాల్డ్ ట్రంప్ (న్యూయార్క్)
వైస్ అధ్యక్షుడుమైక్ పెన్స్ (ఇండియానా)
ప్రతినిధుల సభ స్పీకర్పాల్ ర్యాన్ (విస్కాన్సిన్)
ప్రతినిధుల సభ నాయకుడుమెజారిటీ నేత కెవిన్ మెక్కార్తీ (కాలిఫోర్నియా)
సెనేట్ నాయకుడుమెజారిటీ నేత మిచ్ మెక్కొనెల్ (కెంటకీ)
స్థాపన తేదీమార్చి 20, 1854; 170 సంవత్సరాల క్రితం (1854-03-20)
Preceded byవిగ్ పార్టీలో
ఉచిత నేల పార్టీ
ప్రధాన కార్యాలయం310 First Street SE
వాషింగ్టన్, డి.సి. 20003
విద్యార్థి విభాగంకాలేజ్ రిపబ్లికన్లు
యువత విభాగంయంగ్ రిపబ్లికన్లు
టీనేజ్ రిపబ్లికన్లు
మహిళా విభాగంరిపబ్లికన్ జాతీయ మహిళా సమాఖ్య
విదేశీ విభాగంరిపబ్లికన్లు విదేశీ
సభ్యత్వం (2016)30,447,217 [1]
రాజకీయ విధానంసాంప్రదాయ వాదం
ఆర్ధిక ఉదారవాదం
ఫెడరలిజం (అమెరికన్)
జాతీయవాదం
రాజకీయ వర్ణపటంకుడి విభాగం

రిపబ్లికన్ పార్టీని 1854 లో కొంతమంది బానిసత్వ వ్యతిరేక ఉద్యమకారులు స్థాపించారు. వీరు పశ్చిమ భూభాగంలో బానిసత్వాన్ని కొనసాగించడానికి వీలు కల్పించే కన్సాస్-నెబ్రాస్కా చట్టాన్ని వ్యతిరేకించారు.[2] ఈ పార్టీ సాంప్రదాయ ఉదారవాదం, ఆర్థిక సంస్కరణలను సమర్ధించడం[3] ద్వారా పరిశ్రమలు, తయారీ రంగంలో పెట్టుబడులు, రైల్వే దారులు, బ్యాంకింగ్ రంగాలను ప్రోత్సహిస్తుంది.

ఇవి కూడ చూడండి

మార్చు

జిమ్ అలెన్ (వ్యోమింగ్ రాజకీయవేత్త)

మూలాలు

మార్చు
  1. http://truthinmedia.com/libertarian-party-registrations-rising/
  2. Brownstein, Ronald (November 22, 2017). "Where the Republican Party Began". The American Prospect. Archived from the original on December 29, 2021.
  3. Fornieri, Joseph R.; Gabbard, Sara Vaughn (2008). Lincoln's America: 1809–1865. SIU Press. p. 19. ISBN 978-0809387137. Archived from the original on July 24, 2019. Retrieved February 4, 2018.