డెరెక్ ఓబ్రియన్
డెరెక్ ఓబ్రియన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2011 నుండి తృణమూల్ కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.[2] డెరెక్ ఓబ్రియన్ పార్లమెంటులో చేసిన కృషికి గాను 2022 సంవత్సరానికి గాను ‘పార్లమెంటేరియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నాడు.[3]
డెరెక్ ఓబ్రియన్ | |||
| |||
రాజైసభ సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 19 ఆగస్టు 2011 | |||
ముందు | అర్జున్ కుమార్ సేన్ గుప్తా | ||
---|---|---|---|
నియోజకవర్గం | పశ్చిమ బెంగాల్ | ||
రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 19 ఆగస్టు 2011 | |||
ముందు | పదవి నూతనంగా ఏర్పాటు చేశారు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కలకత్తా,పశ్చిమ బెంగాల్, భారతదేశం | 1961 మార్చి 13||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | రిలా బనెర్జీ (1991)[1], డా. తోణుకా బసు (2006) | ||
సంతానం | 1 | ||
పూర్వ విద్యార్థి | స్కాటిష్ చర్చి కాలేజీ, (బీఏ) | ||
వృత్తి |
రాజకీయ జీవితం
మార్చుడెరెక్ ఓబ్రియన్ 2004లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, ఆయన 2011లో రాజ్యసభకు ఎంపీగా ఎన్నికై, రాజ్యసభలో పార్టీ చీఫ్‌విప్‌గా నియమితుడయ్యాడు.[4] ఆయన 2017లో రెండోసారి, 2023లో వరుసగా మూడోసారి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యాడు.[5]
మూలాలు
మార్చు- ↑ "Dad's hobby is my profession: Derek O' Brien". The Times of India. 26 October 2002. Retrieved 15 May 2019.
- ↑ Namasthe Telangana (14 January 2023). "బీజేపీ ఓటమి ఖాయమే.. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
- ↑ Andhra Jyothy (18 March 2022). "ఉత్తమ పార్లమెంటేరియన్లు అసదుద్దీన్ ఒవైసీ, డెరెక్ ఓబ్రియన్". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
- ↑ The Indian Express (3 August 2012). "Iebrief: Derek O Brien is TMC Chief Whip in Rajya Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
- ↑ Andhra Jyothy (18 July 2023). "రాజ్యసభకు జైశంకర్ ఎన్నిక ఏకగ్రీవం". Archived from the original on 18 July 2023. Retrieved 18 July 2023.