డేనియల్ కాల్టాగిరోన్
డేనియల్ కాల్టాగిరోన్ (ఆంగ్లం: Daniel Caltagirone; 1972 జూన్ 18) ఆంగ్ల నటుడు.[1] ది బీచ్ (2000), లారా క్రాఫ్ట్ టోంబ్ రైడర్: ది క్రెడిల్ ఆఫ్ లైఫ్ (2003), ఆస్కార్ పురస్కారం విజేత చిత్రం ది పియానిస్ట్ (2002)లలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. టెలివిజన్ సిరీస్ లాక్ స్టాక్‌లో తన పాత్రకు మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
డేనియల్ కాల్టాగిరోన్ | |
---|---|
జననం | |
వృత్తి | నటుడు, నిర్మాత |
జీవిత భాగస్వామి | మెలానీ సైక్స్
(m. 2001; div. 2009) |
ప్రారంభ జీవితం
మార్చుడేనియల్ కాల్టాగిరోన్ లండన్‌లో పుట్టి పెరిగాడు. అక్కడ ఎన్‌ఫీల్డ్‌లోని సెయింట్ ఇగ్నేషియస్ కాలేజీలో ఆయన చదివాడు. చిన్నతనంలో ఆయన న్యూయార్క్ నగరంలో ఎక్కువ సమయం గడిపాడు.
ఆయన 1997లో గిల్డ్‌హాల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రామా నుంచి పట్టభద్రుడయ్యాడు.[2] అక్కడ చివరి సంవత్సరంలో ఆయన ఐటీవి టాలెంట్ స్కౌట్ ద్వారా గుర్తించబడ్డాడు. రూత్ రెండెల్ రూపొందించిన గోయింగ్ రాంగ్‌లో ఆయన లీడ్ రోల్ పోషించాడు.
మాజీ భార్య మెలానీ సైక్స్‌తో ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.[3][4]
ఫిల్మోగ్రఫీ
మార్చుసినిమా
మార్చు1998 | లెజియన్‌నైర్ |
2000 | ది బీచ్ |
2000 | మ్యాడ్ అబౌట్ మాంబో |
2002 | ది పియానిస్ట్ |
2002 | ది ఫోర్ ఫెదర్స్ |
2003 | లారా క్రాఫ్ట్: టోంబ్ రైడర్ – ది క్రెడిల్ ఆఫ్ లైఫ్ |
2006 | ది ఫెయిల్ |
2006 | ఆఫ్టర్... |
2010 | ది రీడ్స్ |
2011 | లిప్ స్టిక్కా |
2012 | అవుట్‌పోస్ట్: బ్లాక్ సన్ |
2013 | కన్వీనియన్స్ |
2015 | డఫ్ |
2016 | స్మోకింగ్ గన్స్ |
2016 | ఎలిమినేటర్స్ |
2020 | అసలైన గ్యాంగ్‌స్టర్ |
2023 | డెవిల్ (TBA) |
2023 | తంగలన్ (తమిళం) |
మూలాలు
మార్చు- ↑ Daniel Caltagirone profile, independenttalent.com; accessed 3 December 2017.
- ↑ A Clockwork Orange — The Guildhall School of Music and Drama, 13 March 1997.
- ↑ "Melanie Sykes, 50, stuns fans with incredible workout body". HELLO! (in ఇంగ్లీష్). 2020-11-09. Retrieved 2021-08-19.
- ↑ "Mel Sykes breaks up with Italian husband". independent (in ఇంగ్లీష్). Retrieved 2021-08-19.