డోనా ట్రో

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, క్రికెట్ కోచ్

డోనా మేరీ ట్రో (జననం 1977, సెప్టెంబరు 13) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, క్రికెట్ కోచ్.

డోనా ట్రో
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డోనా మేరీ ట్రో
పుట్టిన తేదీ (1977-07-13) 1977 జూలై 13 (వయసు 47)
నేపియర్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 76)1999 ఫిబ్రవరి 13 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే1999 ఫిబ్రవరి 15 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1995/96–1998/99Central Districts
1999/00Northern Districts
2000/01–2005/06Central Districts
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 2 1 88
చేసిన పరుగులు 1 5 287
బ్యాటింగు సగటు 2.50 9.25
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 1* 3 30*
వేసిన బంతులు 72 252 4,538
వికెట్లు 4 1 94
బౌలింగు సగటు 4.50 97.00 23.34
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/8 1/9 6/20
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/– 29/–
మూలం: CricketArchive, 11 August 2021

క్రికెట్ రంగం

మార్చు

కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది. 1999లో న్యూజీలాండ్ తరపున రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ కోసం దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

ట్రో యూనివర్సిటీ ఆఫ్ వైకాటోకు హాజరయింది. 1999లో క్రికెట్‌కు బ్లూస్ అవార్డును అందుకున్నారు.[3][1] 2006లో క్రికెట్ నుండి రిటైర్ అయ్యింది. 2007లో హాక్స్ బే మహిళల జట్టుకు కోచ్‌గా మారింది.[4][5]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Player Profile: Donna Trow". ESPNCricinfo. Retrieved 17 November 2021.
  2. "Player Profile: Donna Trow". CricketArchive. Retrieved 17 November 2021.
  3. "Waikato Blues Awards Recipients 1991-2000". University of Waikato. Archived from the original on 1 జూలై 2019. Retrieved 1 July 2019.
  4. "CRICKET: Trow faces first test as Bay coach". NZ Herald. 2007-11-02. ISSN 1170-0777. Retrieved 2018-05-07.
  5. "CRICKET: Trow pulls up stumps". NZ Herald. 2006-03-08. ISSN 1170-0777. Retrieved 2018-05-07.

బాహ్య లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=డోనా_ట్రో&oldid=4196980" నుండి వెలికితీశారు