డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషను

'డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషను భారతీయ రైల్వే లో దక్షిణ మధ్య రైల్వే జోన్ కు చెందినది. ఇది తెలంగాణ రాష్ట్రం లో ఉంది ఇది విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషనుకు 123 కి.మీ దూరములో కలదు.[1]

డోర్నకల్ జంక్షన్

డోర్నకల్ జంక్షన్
భారతీయ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationతెలంగాణ
 India
Coordinates17°15′53″N 80°05′27″E / 17.2647°N 80.0909°E / 17.2647; 80.0909
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుకాజీపేట - విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు4
నిర్మాణం
నిర్మాణ రకంభూమి మీద ప్రామాణికం
ఇతర సమాచారం
స్టేషను కోడుDKJ
Fare zoneదక్షిణ మధ్య రైల్వే
విద్యుత్ లైనుఅవును
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

ఈ స్టేషనులో సౌకర్యాలు

మార్చు

అనేక రైళ్ళు విజయవాడ జంక్షన్-ఖాజీపేట సెక్షనులో ప్రతీరూజూ సుమారు 27000 మంది ప్రయాణీకులకు సేవలందిస్తుంది. ప్రతీరోజూ సుమారు 9 రైళ్ళు ఈ స్టేషను గుండ పోతాయి.[2]

రైలు పేరు రకం చివరి స్టేషను
కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతిఆదిలాబాదు
అండమాన్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ చెన్నైజమ్మూ తావి
గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ గుంటూరుసికింద్రాబాదు
ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ గుంటూరుసికింద్రాబాదు

ప్యాసింజరు మెమో, డెమో రైళ్ళు:

మూలాలు

మార్చు
  1. "Dornakal station map". indiarailinfo. Retrieved 7 June 2014.
  2. "Trains info". railenquiry. Retrieved 8 June 2014.