తిరుపతి మెయిన్ రైల్వే స్టేషను
(తిరుపతి రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)
తిరుపతి ప్రధాన రైల్వే స్టేషను భారతదేశం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో వుంది. తిరుపతి జిల్లాలో ఉన్నతిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం నకు వచ్చే యాత్రికులకు ఇది ప్రధాన రవాణా సౌకర్యం.
తిరుపతి तिरुपति Tirupati | |
---|---|
ఇండియన్ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | చెన్నై-అనంతపూరు రోడ్, తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం భారత దేశము |
Coordinates | 13°37′40″N 79°25′10″E / 13.6279°N 79.4194°E |
Elevation | 150 మీ. (492 అ.) |
లైన్లు | రేణిగుంట-కాట్పాడి రైలు మార్గము, పశ్చిమ ఉత్తర లైన్, చెన్నై సబర్బన్ |
ఫ్లాట్ ఫారాలు | 5 |
పట్టాలు | బ్రాడ్ గేజ్ 1,676 mm (5 ft 6 in) |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం |
పార్కింగ్ | ఉన్నది |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | TPTY |
జోన్లు | సౌత్ సెంట్రల్ రైల్వే |
చరిత్ర
మార్చు1891 సం.లో ప్రారంభమైన దక్షిణ భారత రైల్వే సంస్థ ఒక మీటర్ గేజ్ లైన్,, దక్షిణ ఆర్కాట్ జిల్లాలో విల్లుపురం నుండి కాట్పాడి, చిత్తూరు గుండా పాకాలకు ప్రారంభించారు,[1] తదుపరి కాట్పాడి-గూడూరు రైలు మార్గము, తిరుపతితో పాటు బ్రాడ్ గేజ్‌గా మార్పిడి చేయబడింది.[2]
రద్దీ రైల్వే స్టేషను
మార్చుతిరుపతి ప్రధాన రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు లోని వంద బుకింగ్ స్టేషన్లు ఒకటి.[3]
తిరుపతి ప్రధాన రైల్వే స్టేషను నుండి బయలు దేరు
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ , ఎక్స్‌ప్రెస్ రైళ్లు
మార్చు
రైలుబండి నంబరు. | రైలుబండి పేరు | వివరము | బయలుదేరు స్థలం/నివాసస్థానం | చేరుకొను స్థలం/గమ్యం | బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ |
---|---|---|---|---|---|
12763/64 | పద్మావతి ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | సికింద్రాబాద్ రైల్వేస్టేషను | ఆది, సోమ, మంగళ, శుక్ర, శని |
17401/02 | తిరుపతి - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | మచిలీపట్నం | ప్రతిరోజూ |
17403/04 | తిరుపతి - నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | నర్సాపూర్ | ప్రతిరోజూ |
17405/06 | కృష్ణా ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | అదిలాబాద్ | ప్రతిరోజూ |
12707/08 | ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ | సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | హజ్రత్ నిజాముద్దీన్ | సోమవారం,బుధవారం,శుక్రవారం |
16203/04 | గరుడాద్రి ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | చెన్నై | ప్రతిరోజూ |
12734 / 12733 | నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | సికింద్రాబాద్ జంక్షన్ రైల్వేస్టేషను | తిరుపతి | ప్రతిరోజూ |
16053/54 | తిరుపతి - చెన్నై ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | చెన్నై | ప్రతిరోజూ |
12793/94 | రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | నిజామబాద్ | ప్రతిరోజూ |
12763 | పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ / విజయవాడ మీదుగా | సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను | ఆదివారం,గురువారం తప్ప |
12731 | పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ / గుంతకల్లు మీదుగా | సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను | ఆదివారం,గురువారం |
17487/88 | తిరుమల ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | విశాఖపట్నం రైల్వే స్టేషను | ప్రతిరోజూ |
16220/19 | తిరుపతి - చామరాజనగర్ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | చామరాజనగర్ | ప్రతిరోజూ |
16057/58 | సప్తగిరి ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | చెన్నై | ప్రతిరోజూ |
12769 | సెవెన్ హిల్స్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను | ప్రతి సోమవారం,శుక్రవారం |
22618 | తిరుపతి - బెంగుళూరు ఇంటర్ సిటి ఎక్స్‌ప్రెస్ | ఇంటర్ సిటి ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | బెంగుళూరు | ఆదివారం,మంగళవారం,గురువారం |
తిరుపతి ప్రధాన రైల్వే స్టేషను మీదుగా బయలు దేరు
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ , ఎక్స్‌ప్రెస్ రైళ్లు
మార్చు
రైలుబండి నంబరు. | రైలుబండి పేరు | వివరము | బయలుదేరు స్థలం/నివాసస్థానం | చేరుకొను స్థలం/గమ్యం | బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ |
---|---|---|---|---|---|
12863/64 | హౌరా - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | హౌరా | యశ్వంతపూర్ | ప్రతిరోజూ |
17209/10 | శేషాద్రి ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | బెంగుళూరు సిటి రైల్వేస్టేషను | కాకినాడ | ప్రతిరోజూ |
16381/82 | కన్యాకుమారి - ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | కన్యాకుమారి | ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ | ప్రతిరోజూ |
12625/26 | కేరళ ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | త్రివేడ్రం సెంట్రల్ | హజరత్ నిజాముద్దీన్ | ప్రతిరోజూ |
17229/30 | శబరి ఎక్స్‌ప్రెస్ | మెయిల్/ఎక్స్‌ప్రెస్ | తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ | హైదరాబాద్ | ప్రతిరోజూ |
16317/18 | హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | కన్యాకుమారి | శ్రీ మాతా వైష్ణవ దేవి కాట్రా | ప్రతి ఆదివారం |
12797/98 | వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | చిత్తూరు | కాచిగూడ రైల్వేస్టేషను | ప్రతిరోజూ |
మూలాలు
మార్చు- ↑ W.Francis. Gazetter of South India, Vol 1, Page 14. Google Books. Retrieved 2013-01-25.
- ↑ "Katpadi Jn – Pakala Jn". IRFCA, 1966. Archived from the original on 2017-04-10. Retrieved 2013-01-25.
- ↑ "Indian Railways Passenger Reservation Enquiry". Availability in trains for Top 100 Booking Stations of Indian Railways. IRFCA. Archived from the original on 2014-05-10. Retrieved 2012-12-30.
బయటి లింకులు
మార్చు| ఆది, సోమ, మంగళ, శుక్ర, శని Tirupati travel guide from Wikivoyage
చిత్రమాలిక
మార్చు-
విశాఖపట్నం దగ్గర తిరుమల ఎక్స్‌ప్రెస్
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |