నీహార్ ముఖర్జీ
నీహార్ ముఖర్జీ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు) ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు.[1] ఆయన ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిలో ఒకడు. ఆయన శిబ్ దాస్ ఘోష్ మరణాంతరం పార్టీ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు చేపట్టాడు.[2] ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడు.[3] నిహార్ ముఖర్జీ 18 ఫిబ్రవరి 2010న కోల్‌కతాలో గుండెపోటుతో మరణించాడు. పార్టీ నేతాజీ ఇండోర్ స్టేడియం నీహార్ ముఖర్జీ మరణం గుర్తుగా కోలకతా లో 3 మార్చి 2010న స్మారక సమావేశాన్ని నిర్వహించారు.
నీహార్ ముఖర్జీ | |||
భారత సోషలిస్ట్ యూనిటీ సెంటర్ (కమ్యూనిస్ట్) ప్రధాన కార్యదర్శి
| |||
పదవీ కాలం 1976-2010 | |||
ముందు | శిబ్ దాస్ ఘోష్ | ||
---|---|---|---|
తరువాత | ప్రవాష్ ఘోష్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1920 ఢాకా, బెంగాల్ ప్రావిన్స్, బ్రిటిష్ రాజ్ | ||
మరణం | 18 ఫిబ్రవరి 2010 కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు) | ||
నివాసం | కోల్‌కతా, వెస్ట్ బెంగాల్, భారతదేశం |
మూలాలు
మార్చు- ↑ Jayalalithaa burnt in effigy Archived 2009-02-22 at the Wayback Machine The Hindu
- ↑ "A Brief Introduction to the Socialist Unity Centre of India". Archived from the original on 29 March 2008. Retrieved 29 March 2008.
- ↑ MESSAGE OF CONDOLENCE ON THE PASSING OF COMRADE NIHAR MUKHERJEE [1] Archived 2010-12-02 at the Wayback Machine