తంగలాన్, 2024 ఆగస్టు 15న విడుదలయిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా.[2] నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహించాడు. విక్రమ్, పార్వతీ, మాళవిక మోహనన్, పశుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందించబడింది.[3]

తంగలాన్
దర్శకత్వంపా. రంజిత్
రచనపా. రంజిత్
తమిళ్ ప్రభ
నిర్మాతకేఈ జ్ఞానవేల్ రాజా
తారాగణం
ఛాయాగ్రహణంఏ కిషోర్ కుమార్
కూర్పుసెల్వ ఆర్ కే
సంగీతంజి. వి. ప్రకాష్
నిర్మాణ
సంస్థలు
నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్
నీలమ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
15 ఆగస్టు 2024 (2024-08-15)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్150 కోట్లు[1]

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "'Leo' To 'Suriya 42': Five Upcoming High-Budget Tamil Films". The Times of India. 23 March 2023. Archived from the original on 23 March 2023. Retrieved 24 March 2023.
  2. "Thangalaan Twitter / X Review: విక్ర‌మ్‌.. తంగలాన్ ట్విట్టర్ రివ్యూ | Chiyan Vikram Thangalaan Movie Twitter Review Is ktr". web.archive.org. 2024-08-15. Archived from the original on 2024-08-15. Retrieved 2024-08-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Andhrajyothy (27 October 2023). "రా అండ్ రస్టిక్.. రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  4. Namaste Telangana (18 April 2023). "'తంగలాన్‌'లో సరికొత్తగా విక్రమ్‌". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  5. "#Chiyaan61 titled 'Thangalaan' after Vikram's character". The Times of India. 23 October 2022. Archived from the original on 9 July 2023. Retrieved 8 July 2023.
  6. A. B. P. Desam (4 August 2023). "వారియర్ రోల్‌లో అందాల భామ - మాళవిక మోహనన్ 'తంగలాన్' పోస్టర్ చూశారా?". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  7. "Thangalaan: Malavika Mohanan Shares Powerful First Glimpse of Her Character Aarathi on Her 30th Birthday! (View Pic)". LatestLY (in ఇంగ్లీష్). 4 August 2023. Archived from the original on 23 September 2023. Retrieved 1 September 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=తంగలాన్&oldid=4300857" నుండి వెలికితీశారు