మాళవిక మోహన్ (ఆంగ్లం: Malavika Mohanan; జననం 1993 ఆగస్టు 04) భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2013లో మలయాళం సినిమా 'పట్టం పోల్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగు, తమిళం, హిందీ భాషా సినిమాల్లో నటించింది. మాళవిక మోహన్ చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ 2020లో 5వ స్థానంలో నిలిచింది.[1]

మాళవిక మోహన్
జననం (1993-08-04) 1993 ఆగస్టు 4 (వయసు 30)
పయ్యనూర్, కేరళ, భారతదేశం
విద్యాసంస్థవిల్సన్ కాలేజీ, ముంబై
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2013 – ప్రస్తుతం
తల్లిదండ్రులు

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర Ref.
2013 పట్టం పోల్ రియా మలయాళం మలయాళంలో తొలి సినిమా [2]
2015 నిర్ణయకం సరళ మలయాళం
2016 నాను మట్టు వరలక్ష్మి వరలక్ష్మి కన్నడ కన్నడలో తొలి సినిమా
2017 బియాండ్ ది క్లౌడ్స్ తార హిందీ హిందీలో తొలి సినిమా [3]
2017 ది గ్రేట్ ఫాదర్ మీరా మలయాళం
2019 పేట పూంగోడి మాలిక్ తమిళ్ \ తెలుగు తమిళంలో మొదటి సినిమా [4]
2021 మాస్టర్ చారులత తమిళ్ [5]
2022 మారన్ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం [6]
2022 యుధ్ర హిందీ నిర్మాణంలో ఉంది [7]

మూలాలు మార్చు

  1. 10TV (2 June 2021). "చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ 2020" (in telugu). Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. "Did you know : Malavika Mohanan designed her own costume for Pattam Pole". Times of India.
  3. IANS (14 March 2018). "Malayalam actor Malavika Mohanan to play leading lady in Majid Majidi's Beyond The Clouds". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 8 April 2018.
  4. "Malavika Mohanan to join the sets of Karthik Subbaraj's next with Rajinikanth?". The News Minute. 18 August 2018. Retrieved 12 September 2018.
  5. "Malavika Mohanan joins Thalapathy 64". The News Minute. 2 October 2019. Archived from the original on 10 October 2019. Retrieved 4 October 2019.
  6. "தனுஷ் - கார்த்திக் நரேன் இணையும் படத்தின் தலைப்பு 'மாறன்'". Puthiyathalaimurai (in తమిళము). Retrieved 28 July 2021.
  7. "Excel Entertainment begins shoot of Siddhant Chaturvedi starrer Yudhra". Bollywood Hungama (in ఇంగ్లీష్). 18 August 2021. Retrieved 18 August 2021.