పా. రంజిత్ తమిళ సినిమా దర్శకుడు, నిర్మాత. తమిళనాడులోని అవడి జిల్లాలో కర్లపక్కం గ్రామంలో జన్మించిన పా. రంజిత్ చిత్రకారుడు కావాలనుకుని చెన్నై ఫైన్ ఆర్ట్స్ కాలేజిలో డిగ్రీ పూర్తిచేశాడు. ఆయన సినీరంగంలో మొదట శివ షణ్ముగం, థాగపన్‌సామి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, చిత్ర నిర్మాతలు లింగుస్వామి, వెంకట్‌ ప్రభు దగ్గర పని చేశాడు. పా. రంజిత్ 2012లో తొలిసారిగా అట్టకతి సినిమా ద్వారా దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టి కబాలి, కాలా, సార్పట్ట పరంపర సినిమాల ద్వారా మంచి గుర్తింపునందుకున్నాడు.[1] పా. రంజిత్‌ 2018లో కుల వ్యవస్థను నిర్మూలించే దిశగా 19 మంది సభ్యులతో ‘ది క్యాస్ట్‌లెస్‌ కలెక్టివ్‌’ పేరుతో సంగీత బందాన్ని ఏర్పాటు చేశాడు.[2]

పా. రంజిత్
పా. రంజిత్
జననం
పా. రంజిత్

(1982-12-08) 1982 డిసెంబరు 8 (వయసు 41)
జాతీయత భారతదేశం
విద్యాసంస్థగవర్నమెంట్ కాలేజీ అఫ్ ఫైన్ ఆర్ట్స్, చెన్నై
వృత్తిదర్శకుడు
రచయిత
నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2012 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅనిత
పిల్లలుఇద్దరు (కుమార్తె, కుమారుడు)

దర్శక, రచయితగా

మార్చు
సంవత్సరం సినిమా నటీనటులు ఇతర
2012 అట్టకతి దినేష్ , నందిత శ్వేత, ఐశ్వర్య రాజేష్,కబాలి విశ్వనాథ్, కలైరాసన్‌
2014 మద్రాస్ కార్తీ, కేథ‌రిన్ థ్రెసా, రిత్విక, చార్లెస్ వినోత్, కలైరాసన్‌
2016 కబాలి రజినీకాంత్, రాధిక ఆప్టే,సాయి దంసిక, నాజర్, రిత్విక, కలైరాసన్‌
2018 కాలా రజినీకాంత్, నానా పటేకర్, సముద్రఖని, ఈశ్వరీ రావు,హుమా క్కురేషి
2021 సార్పట్ట పరంపర ఆర్య, పశుపతి, అనుపమ కుమార్, కలైరాసన్‌, దుషారా విజయన్ [3] జాన్ కొక్కెన్, జాన్ విజయ్ ప్రైమ్ వీడియో
2022 నచ్చతిరమ్ నగర్‌గిరతు కాళిదాస్ జయరామ్, దుషారా విజయన్‌,[4] హరి కృష్ణన్, కలైరాసన్‌, షభీర్ కల్లరక్కల్
2024 తంగలాన్ విక్రమ్, పార్వతీ, మాళవిక మోహనన్, పశుపతి
2024 సార్పట్ట పరంపర: రౌండ్ 2 ఆర్య

నిర్మాతగా

మార్చు
సంవత్సరం సినిమా ఇతర
2018 పరియేరమ్‌ పెరుమాళ్
2019 ఇరండామ్ ఉలగపోరిన్ కడైసి గుండు [5]
2021 రైటర్
2021 పేరు ఖరారు కాలేదు [6]

అవార్డులు & నామినేషన్స్

మార్చు
సంవత్సరం సినిమా అవార్డు వర్గం ఫలితం మూలాలు
2012 అట్టకత్తి జయ టీవీ అవార్డులు ఉత్తమ దర్శకుడు గెలిచింది [7]
2014 మద్రాసు ఆనంద వికటన్ సినిమా అవార్డులు ఉత్తమ దర్శకుడు గెలిచింది [8]
ఉత్తమ కథ గెలిచింది [9]
ఎడిసన్ అవార్డులు ఉత్తమ దర్శకుడు గెలిచింది [10]
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ దర్శకుడు - తమిళం నామినేట్ [11]
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ దర్శకుడు - తమిళం గెలిచింది [12]
విజయ్ అవార్డులు ఉత్తమ దర్శకుడు గెలిచింది [13]
2016 కబాలి ఎడిసన్ అవార్డులు ఉత్తమ దర్శకుడు గెలిచింది [14]
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ దర్శకుడు నామినేట్ [15]
IIFA ఉత్సవం ఉత్తమ దర్శకుడు నామినేట్ [15]
2018 కాలా ఆనంద వికటన్ సినిమా అవార్డులు ఉత్తమ డైలాగ్ రైటర్ గెలిచింది [16]
2018 పరియేరుమ్ పెరుమాళ్ బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్ ఉత్తమ నిర్మాత గెలిచింది [17]
నార్వే తమిళ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ చిత్రం గెలిచింది [18]
ఎడిసన్ అవార్డులు ఉత్తమ చిత్రం గెలిచింది [19]
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ చిత్రం - తమిళం గెలిచింది
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ చిత్రం - తమిళం గెలిచింది
2021 సర్పత్త పరంబరై గలాట్టా క్రౌన్ అవార్డులు ఉత్తమ దర్శకుడు గెలిచింది
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ చిత్రం - తమిళం గెలిచింది [20]
2022 నచ్చతీరం నగరగిరదు ఆనంద వికటన్ సినిమా అవార్డులు ఉత్తమ చిత్రం గెలిచింది [21]

మూలాలు

మార్చు
  1. Prajasakti (19 December 2021). "అణగారిన వర్గాలకు అండగా". Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
  2. Sakshi (11 January 2018). "సరికొత్త మ్యూజిక్‌ బ్యాండ్‌". Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
  3. Andhrajyothy (28 July 2021). "పా.రంజిత్ సినిమా అంటే నమ్మలేదు: దుషారా విజయన్‌". Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
  4. Andhrajyothy (3 August 2021). "మళ్లీ పా. రంజిత్ చిత్రంలో అవకాశం". Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
  5. "Pa Ranjith announces his second production, Attakathi Dinesh in the lead". 8 December 2018.
  6. "Director Pa Ranjith announces his third production venture". 21 April 2019.
  7. "Attakathi bags five awards". The Times of India. Retrieved 4 May 2019.
  8. "ஆனந்த விகடன் விருதுகள் 2014 - vikatan awards - ஆனந்த விகடன்". www.vikatan.com. 8 January 2015. Retrieved 4 May 2019.
  9. "ஆனந்த விகடன் விருதுகள் 2014 - vikatan awards - ஆனந்த விகடன்". www.vikatan.com. 8 January 2015. Retrieved 4 May 2019.
  10. James, Anu (16 February 2015). "8th Edison Awards: 'Madras' Best Tamil Film; Dhanush Best Actor for 'VIP' [PHOTOS+WINNERS' LIST]". International Business Times, India Edition. Retrieved 4 May 2019.
  11. "Winners: 62nd Britannia Filmfare Awards (South)". The Times of India. Retrieved 4 May 2019.
  12. "SIIMA AWARDS - 2015 - winners - -". siima.in. Archived from the original on 17 మే 2017. Retrieved 4 May 2019.
  13. "Vijay Awards 2015 - Complete list of winners". Sify. Archived from the original on 5 May 2015. Retrieved 4 May 2019.
  14. "Edison Awards". www.edisonawards.in. Retrieved 4 May 2019.
  15. 15.0 15.1 Upadhyaya, Prakash (14 March 2017). "IIFA South Utsavam Awards 2017: Here is the complete nomination list for Tamil movies". International Business Times, India Edition. Retrieved 4 May 2019.
  16. "ஆனந்த விகடன் சினிமா விருதுகள் 2018 - திறமைக்கு மரியாதை - Ananda Vikatan Cinema Awards 2018 - Ananda Vikatan - ஆனந்த விகடன்". www.vikatan.com. 3 January 2019. Retrieved 4 May 2019.
  17. "Pa Ranjith - Best Producer for Pariyerum Perumal - List of winners for BGM Iconic Edition". Behindwoods. 16 December 2018. Retrieved 4 May 2019.
  18. "'Pariyerum Perumal' bags Best Film award at Norway Tamil Film Festival". 9 January 2019.
  19. Abhijith (19 February 2019). "Edison Awards 2019 Winners List: Dhanush, Nayanthara & Others!". www.filmibeat.com. Retrieved 4 May 2019.
  20. "SIIMA 2022 Tamil and Malayalam Winners list: Doctor and Minnal Murali sweep maximum awards".
  21. "Ananda Vikatan cinema awards 2022".