తండ బిక్షం (1916 - అక్టోబర్ 1, 2017) జానపద కళాకారుడు, తెర చీరల పండితుడు.[1]

తండ బిక్షం
జననంతండ బిక్షం
1916
India పోలేపల్లి, తొర్రూర్ మండలం, మహబూబాబాదు జిల్లా,
మరణంఅక్టోబర్ 1, 2017
పోలేపల్లి
వృత్తిజానపద కళాకారుడు, తెర చీరల పండితుడు
మతంహిందూ

జననం మార్చు

బిక్షం 1906లో మహబూబాబాదు జిల్లా, తొర్రూర్ మండలం, పోలేపల్లి గ్రామంలో జన్మించాడు.

కళారంగ ప్రస్థానం మార్చు

బిక్షం కృష్ణ జననం, గంగతర్క సంవాదం, కాటమరాజు కథలు చెప్పడంలో దిట్ట. అలాగే, పలు తాళపత్ర గంథ్రాలు రాశాడు. అసాధారణ మౌఖిక శక్తి, కథా, కథన కౌశలం ఆయన ప్రత్యేకత. అత్యంత ప్రాచీన కళారూపమైన తెరచీరల ప్రదర్శనకు భిక్షం పేరు తెచ్చాడు.[1]

మరణం మార్చు

బిక్షం తన 101వ ఏట 2017, అక్టోబర్ 1న స్వగృహంలో మరణించాడు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 సాక్షి (2 October 2017). "జానపద కళాకారుడు తండ భిక్షం కన్నుమూత". Archived from the original on 1 April 2021. Retrieved 23 November 2017.