మహబూబాబాదు జిల్లా

తెలంగాణ లోని జిల్లా

మహబూబాబాద్‌ జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[2]

Mahabubabad district
Pandavula Gutta
Pandavula Gutta
Location of Mahabubabad district in Telangana
Location of Mahabubabad district in Telangana
CountryIndia
StateTelangana
HeadquartersMahabubabad
మండలాలు18
Government
 • District collectorSri K.SHASHANKA
 • Lok Sabha constituenciesMahabubabad
 • Vidhan Sabha constituenciesMahabubabad, Dornakal,Yellandu,Mulugu, palakurthy
విస్తీర్ణం
 • Total2,876.70 కి.మీ2 (1,110.70 చ. మై)
జనాభా
 (2011)
 • Total7,74,549
 • జనసాంద్రత270/కి.మీ2 (700/చ. మై.)
Time zoneUTC+05:30 (IST)
Vehicle registrationTS–26[1]
మహబూబాబాదు జిల్లా కలెక్టర్ కార్యాలయం
మహబూబాబాదు జిల్లా

2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వరంగల్ జిల్లా పరిధిలోనున్న మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్ ను జిల్లా కేంద్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]

2016 అక్టోబరు 11 న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో మహబూబాబాదు రెవెన్యూ డివిజను ఒకటి కాగా నూతనంగా ఏర్పాటైన తొర్రూరు రెవెన్యూ డివిజను రెండవది. మహబూబాబాద్ జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి.ఈ జిల్లాలోని 16 మండలాలలో మొదటి 12 మండలాలు మునుపటి వరంగల్ జిల్లాకు చెందిన పాత మండలాలు కాగా, బయ్యారం, గార్ల రెండు ఖమ్మం జిల్లాకు చెందినవి. చివరి రెండు మండలాలు మహబూబాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉన్న దంతాలపల్లి, నర్స్ంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న గంగారం రెండు నూతన మండలాలగా ఏర్పడ్డాయి.[3]
పటం
మహబూబాబాదు జిల్లా

జిల్లాలోని మండలాలు

మార్చు

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (4)

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
  2. 2.0 2.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-14. Retrieved 2017-11-09.

వెలుపలి లింకులు

మార్చు