తొర్రూర్ మండలం

తెలంగాణ, మహబూబాబాదు జిల్లా లోని మండలం

తొర్రూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం తొర్రూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  22  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

తొర్రూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, తొర్రూర్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, తొర్రూర్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, తొర్రూర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°39′16″N 79°21′15″E / 17.654491°N 79.354134°E / 17.654491; 79.354134
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాదు జిల్లా
మండల కేంద్రం తొర్రూర్
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 191 km² (73.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 76,519
 - పురుషులు 38,506
 - స్త్రీలు 38,013
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.24%
 - పురుషులు 65.41%
 - స్త్రీలు 40.75%
పిన్‌కోడ్ 506302
మండల ప్రజాపరిషత్ తొర్రూరు మండలం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తొర్రూరు మండలం

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 76,519 - పురుషులు 38,506 - స్త్రీలు 38,013.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 191 చ.కి.మీ. కాగా, జనాభా 68,400. జనాభాలో పురుషులు 34,438 కాగా, స్త్రీల సంఖ్య 33,962. మండలంలో 16,515 గృహాలున్నాయి.[3]

వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు మార్చు

లోగడ తొర్రూర్ గ్రామం/మండలం వరంగల్ జిల్లా, మహబూబాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా తొర్రూరు మండలాన్ని (1+21) ఇరవైరెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా,అదే రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. నాంచారిమడూర్
  2. వెలికట్టె
  3. కొమ్మనపల్లి
  4. అమ్మాపూర్
  5. ఖానాపూర్
  6. గుర్తూరు
  7. సోమారం
  8. జమిస్తాన్‌పూర్
  9. కాంతాయిపాలెం
  10. చింతలపల్లి
  11. మడుపల్లి
  12. ఫతేపూర్
  13. గోపాలగిరి
  14. వెంకటాపూర్
  15. హరిపిరాల
  16. చికటాయిపాలెం
  17. చెర్లపాలెం
  18. మాటేడు
  19. పోలేపల్లి
  20. తొర్రూర్ (సిటి)
  21. కర్కాల

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు