తడి

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

తడి (Moist) కి వ్యతిరేక పదం పొడి.

  • కొన్ని పదార్ధాలు తడిగా ఉండడానికి వాటిలోని నీరు లేదా తేమ కారణం.
  • దుస్తులు తడిగా ఉన్నప్పుడు చెడు వాసన కలిగిస్తాయి. వాడిని ఎండలో ఎండబెట్టి పొడిగా ఉంచుకోవడం అవసరం.
  • తడి గుడ్డతో గొంతుకు కొయ్యడం - ఎవరైనా మనతో మంచిగా ఉంటూ, మాట్లాడుతూనే మనల్ని మోసం చేసినా లేదా హాని తలపెట్టినా తడి గుడ్డతో గొంతుకు కొయ్యడం అని అంటారు.
"https://te.wikipedia.org/w/index.php?title=తడి&oldid=818900" నుండి వెలికితీశారు