మానవ శరీరము
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మానవ శరీరము బాహ్యంగా కనిపించే నిర్మాణము. మానవుని శరీరములో తల, మెడ, మొండెం, రెండు కాళ్ళు, రెండు చేతులు ఉంటాయి. సరాసరి మానవుని పొడవు 1.6 మీటర్లు (5.6 అడుగులు). ఇది వారివారి జన్యువులమీద ఆధారపడి ఉంటుంది.
మానవ శరీరము వివిధరకాలైన వ్యవస్థలు (systems), అంగాలు (organs), కణజాలాలు (tissues), కణాలు (cells) తో చేయబడివుంది. శరీర నిర్మాణ శాస్త్రము (anatomy) వీటన్నింటి గురించి తెలియజేస్తుంది. మానవ శరీరము పనిచేసే విధానాల్ని తెలియజేసేది శరీర ధర్మ శాస్త్రము (physiology).
జీవమున్నంత వరకు మానవున్ని 'శరీరము' అని, మరణము తర్వాత 'శవము' అని అంటారు.
మానవ శరీరములోని వ్యవస్థలు
మార్చుమానవ శరీరములోని భాగాలు
మార్చుతల, మెడ
మార్చు- మెదడు
- ముఖం
- చెవులు
- కళ్ళు
- నోరు
- నాలుక
- పళ్ళు
- ముక్కు
- స్వరపేటిక
- గొంతు
- లాలాజల గ్రంధులు
- పియూష గ్రంధి
- అవటు గ్రంధి (థైరాయిడ్)
- పారాథైరాయిడ్ గ్రంధి
వీపు (వెనుకభాగం)
మార్చుఛాతీ
మార్చు- వక్షోజాలు
- ఊపిరితిత్తులు
- గుండె
- అన్నవాహిక
- ఉదరవితానము (డయాఫ్రం)
- బాలగ్రంధి
ఉదరము
మార్చు- జీర్ణకోశం
- పేగులు (చిన్న ప్రేగు+పెద్ద ప్రేగు)
- కాలేయం
- ప్లీహము
- క్లోమము
- మూత్రపిండాలు
- అధివృక్క గ్రంధి (అడ్రినల్ గ్రంధి)
- ఉండుకము (అపెండిక్స్)
- నాభి
కటి
మార్చు- కటి (పెల్విస్)
- త్రికాస్థి/ త్రికము (శాక్రం)
- గుదాస్థి/ అనుత్రికము (కాకీక్స్)
- అండాశయాలు
- ఫెలోపియన్ నాళాలు
- గర్భాశయం
- యోని
- క్లైటోరిస్
- మూత్రాశయం
- వృషణాలు
- శుక్రకోశం
- శుక్రవాహికలు
- పౌరుష గ్రంథి
- పురీషనాళము
- గుదము
- శిశ్నము
కాళ్ళు, చేతులు
మార్చుమానవ శరీరములోని కణజాలాలు
మార్చుఉపకళా కణజాలాలు
మార్చు- సరళ ఉపకళా కణజాలాలు
- సరళ శల్కల ఉపకళా కణజాలాలు
- సరళ ఘనాకార ఉపకళా కణజాలాలు
- సరళ స్తంభాకార ఉపకళా కణజాలాలు
- సరళ స్తంభాకార శైలికా ఉపకళా కణజాలాలు
- మిధ్యాస్త్వరిత ఉపకళా కణజాలాలు
- సంయుక్త ఉపకళా కణజాలాలు
- స్తరిత ఘనాకార ఉపకళా కణజాలాలు
- స్తరిత స్తంభాకార ఉపకళా కణజాలాలు
- స్తరిత కేరాటిన్ సహిత శల్కల ఉపకళా కణజాలాలు
- స్తరిత కెరాటిన రహిగ ఉపకళా కణజాలాలు
- అవస్థాంతర ఉపకళా కణజాలాలు
సంయోజక లేదా ఆధార కణజాలాలు
మార్చు- వాస్తవిక సంయోజక కణజాలాలు
- మాత్రిక పలచగా ఉన్న (అసాంద్రీయ) సంయోజక కణజాలాలు
- అరియోలర్ సంయోజక కణజాలాలు
- జాలక సంయోజక కణజాలాలు
- జెల్లివంటి సంయోజక కణజాలాలు
- అడిపోస్ సంయోజక కణజాలాలు
- తంతువులు చిక్కగా ఉన్న సంయోజక కణజాలాలు
- తెల్లని తంతు సంయోజక కణజాలాలు
- పసుపు పచ్చని తంతువులున్న స్థితిస్థాపక కణజాలాలు
- మాత్రిక పలచగా ఉన్న (అసాంద్రీయ) సంయోజక కణజాలాలు
అస్థి లేదా ఆధార కణజాలాలు
మార్చు- మృదులాస్థి కణజాలాలు
- కచాభ మృదులాస్థి
- స్థితిస్థాపక మృదులాస్థి
- తంతుయుత మృదులాస్థి
- అస్థి కణజాలాలు (ఎముక)
- మృదులాస్థి ఎముకలు
- త్వచాస్థి ఎముకలు
- స్పంజికల వంటి ఎముకలు
- చిక్కని ఎముకలు
ద్రవ కణజాలాలు
మార్చుకండర కణజాలాలు
మార్చు- అస్థి లేదా నియంత్రిత చారల కండరాలు
- అంతరాంగ లేదా అనియంత్రిత నునుపు కండరాలు
- హృదయ లేదా అనియంత్రిత చారల కండరాలు