తన్వీర్ అహ్మద్

పాకిస్తానీ మాజీ టెస్ట్ క్రికెటర్

తన్వీర్ అహ్మద్ (జననం 1978, డిసెంబరు 20) పాకిస్తానీ మాజీ టెస్ట్ క్రికెటర్. ప్రధానంగా ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు. 2010లో ఇంగ్లాండ్ పర్యటనలో వోర్సెస్టర్‌షైర్‌తో జరిగిన ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో పాకిస్థాన్ తరపున ఆడాడు.[1] యుఏఈలో దక్షిణాఫ్రికాతో జరిగిన 2010లో పాకిస్తాన్ స్వదేశీ సిరీస్‌లో ఆరు వికెట్లు తీసి, రెండో టెస్టులో ఆడేందుకు ఎంపికయ్యాడు.[2]

తన్వీర్ అహ్మద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
తన్వీర్ అహ్మద్
పుట్టిన తేదీ (1978-12-20) 1978 డిసెంబరు 20 (వయసు 45)
కువైట్ సిటీ, అల్ అసిమా, కువైట్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 204)2010 నవంబరు 20 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2013 ఫిబ్రవరి 14 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 183)2011 మే 2 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2011 మే 28 - ఐర్లాండ్ తో
ఏకైక T20I (క్యాప్ 37)2010 డిసెంబరు 30 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1998/99–2009/10కరాచీ బ్లూస్
2001/02–2004/05అల్లైడ్ బ్యాంక్
2001/02పబ్లిక్ వర్క్స్
2001/02–2010/11కరాచీ వైట్స్
2003/04కరాచీ
2004/05-2009Karachi Zebras
2005/06–2006/07Karachi Urban
2005/06ZTBL
2006/07–2008/09Sind
2007/08బలూచిస్తాన్
2008/09–2009/10Sind డాల్ఫిన్స్
2008/09–2010/11Karachi డాల్ఫిన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 5 2 132 71
చేసిన పరుగులు 170 18 3,665 494
బ్యాటింగు సగటు 34.00 18.00 20.14 13.35
100లు/50లు 0/1 0/0 0/16 0/0
అత్యుత్తమ స్కోరు 57 18 90 47
వేసిన బంతులు 707 60 23,866 3,082
వికెట్లు 17 2 512 80
బౌలింగు సగటు 26.64 41.50 27.56 36.72
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 28 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 8 0
అత్యుత్తమ బౌలింగు 6/120 1/38 8/53 3/27
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 1/– 39/– 17/–
మూలం: CricketArchive, 2013 నవంబరు 22

తొలి జీవితం మార్చు

తన్వీర్ అహ్మద్ 1978, డిసెంబరు 20న కువైట్‌లో జన్మించాడు. అయితే గల్ఫ్ యుద్ధం కారణంగా ఇతని కుటుంబం కరాచీకి తిరిగి వచ్చింది. 14 సంవత్సరాల వయస్సులో నగర వీధుల్లో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.[3]

అంతర్జాతీయ వన్డే మార్చు

తన్వీర్ 2011, మే 2న వెస్టిండీస్‌తో జరిగిన 4వ వన్డే ఇంటర్నేషనల్‌లో ఉస్మాన్ సలావుద్దీన్‌తో కలిసి 6 ఓవర్లలో 45 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు.[4]

మూలాలు మార్చు

  1. "Tanvir Ahmed has a chance to make his mark". 13 August 2010. Retrieved 13 August 2010.
  2. "2nd Test: Pakistan v South Africa at Abu Dhabi, Nov 20–24, 2010". espncricinfo. Retrieved 13 December 2011.
  3. Radley, Paul (21 November 2010). "A Kuwait-born seam bowler is Pakistan's latest cricket hero". The National News. Retrieved 30 January 2021.
  4. "The Home of CricketArchive".

బాహ్య లింకులు మార్చు