తమిళగ వెట్రి కళగం

(తమిళగ వెట్రి కజగం నుండి దారిమార్పు చెందింది)

తమిళగ వెట్రి కళగం ( తమిళం : தமிழக வெற்றி கழகம் ; అనువాదం. తమిళనాడు విక్టరీ  ఫెడరేషన్ ; సంక్షిప్తం. టీవీకే) భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీ. ఈ పార్టీని నటుడు విజయ్ 2 ఫిబ్రవరి 2024న స్థాపించాడు. పార్టీ ప్రధాన కార్యాలయం చెన్నైలోని పనైయూర్‌లోని 8వ అవెన్యూలో ఉంది.[1][2][3]

తమిళగ వెట్రి కళగం
స్థాపకులువిజయ్
స్థాపన తేదీ2 ఫిబ్రవరి 2024; 2 నెలల క్రితం (2024-02-02)
ప్రధాన కార్యాలయం275, సీషోర్ టౌన్, 8వ అవెన్యూ, పనైయూర్, చెన్నై - 600119, తమిళనాడు, భారతదేశం.
Colours  క్రిమ్సన్ రెడ్
ECI Statusగుర్తింపు లేని పార్టీ
లోక్‌సభ స్థానాలు
0 / 543
రాజ్యసభ స్థానాలు
0 / 245
శాసన సభలో స్థానాలు
0 / 234

పార్టీ ఏర్పాటు ప్రక్రియ మార్చు

తమిళగ వెట్రి కళగం పార్టీని విజయ్ 2024 జనవరి 25 న చెన్నైలో జరిగిన టీవీకే సమావేశంలో పార్టీ నాయకుడు, కార్యకర్తలు, పార్టీ నియమాలను ఎంపిక చేసి ఆమోదించినట్లు తెలిపాడు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో తమిజగ వెట్రి కళగం పోటీ చేయదని, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తామని తెలిపాడు.

మూలాలు మార్చు

  1. Andhrajyothy (2 February 2024). "దళపతి విజయ్ గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీ.. పార్టీ పేరు ఏంటంటే..?". Archived from the original on 3 February 2024. Retrieved 3 February 2024.
  2. 10TV Telugu (2 February 2024). "తమిళ హీరో విజయ్ పార్టీ పేరు.. అర్థం ఏంటో తెలుసా..?" (in Telugu). Archived from the original on 3 February 2024. Retrieved 3 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Sakshi (2 February 2024). "రాజకీయ పార్టీ ప్రకటించిన హీరో విజయ్‌". Archived from the original on 3 February 2024. Retrieved 3 February 2024.