తరికెరె శాసనసభ నియోజకవర్గం

తరికెరె శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చిక్కమగళూరు జిల్లా, ఉడిపి చిక్కమగళూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

తరికెరె
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాచిక్కమగళూరు
లోక్‌సభ నియోజకవర్గంఉడిపి చిక్కమగళూరు

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 టిఆర్ పరమేశ్వరయ్య కాంగ్రెస్
1962
1967 హెచ్ శివన్న ప్రజా సోషలిస్ట్ పార్టీ
1972 కాంగ్రెస్
1978 హెచ్‌ఎం మల్లికార్జునప్ప కాంగ్రెస్
1983 హెచ్ ఆర్ రాజు
1985 బీఆర్ నీలకంఠప్ప జనతా పార్టీ
1989 హెచ్ ఆర్ రాజు కాంగ్రెస్
1994 ఎస్.ఎం. నాగరాజు స్వతంత్ర
1999[1] బీఆర్ నీలకంఠప్ప కాంగ్రెస్
2004[2] టిహెచ్ శివశంకరప్ప
2008[3] డిఎస్ సురేష్ బీజేపీ
2013[4] GH శ్రీనివాస కాంగ్రెస్
2018[5] డిఎస్ సురేష్ బీజేపీ

మూలాలు మార్చు

  1. "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-14.
  2. "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-14.
  3. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-14.
  4. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-14.
  5. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.