తాండవ కృష్ణా తారంగం

తాండవ కృష్ణా తారంగం 1980లో శ్రీనికేతన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెలువడిన తెలుగు సినిమా.

తాండవ కృష్ణా తారంగం
Tandavakrishna taramgam poster.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వంరాజకుమార్ గుడిపాటి
నిర్మాతముసునూరి కోనయ్య చౌదరి
నటవర్గంచంద్రమోహన్
ప్రభ
సంగీతంటి.చలపతిరావు
నిర్మాణ
సంస్థ
శ్రీనికేతన్ ప్రొడక్షన్స్
విడుదల తేదీలు
1980 మార్చి 10 (1980-03-10)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

పాట గాయకులు రచన
"కొనడానికి సాధ్యం కానిది" వి.రామకృష్ణ, ఎస్.జానకి మాలకొండయ్య ఐ.ఎ.ఎస్.
"ఎవరో ఆ చిన్నది" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"చలువ చీర" ఎస్.జానకి, టి.సి.విల్సన్
"తాండవ కృష్ణా తారంగం" జి. ఆనంద్, విజయలక్ష్మీశర్మ యండమూరి వీరేంద్రనాథ్