"తాడిగూడెం" కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

తాడిగూడెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
తాడిగూడెం is located in Andhra Pradesh
తాడిగూడెం
తాడిగూడెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°49′32″N 80°42′37″E / 16.825516°N 80.710203°E / 16.825516; 80.710203
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం రెడ్డిగూడెం
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ గురిజాల లక్ష్మీనారాయణ
పిన్ కోడ్ 521 215
ఎస్.టి.డి కోడ్ 08673

ఈ గ్రామం రంగాపురం పంచాయతీ పరిధిలోని గ్రామం.

గ్రామంలోని దేవాలయాలు మార్చు

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం.

మూలాలు మార్చు