తారక్ బందోపాధ్యాయ

పశ్చిమ బెంగాల్‌ మాజీ రాజకీయ నాయకుడు

తారక్ బంద్యోపాధ్యాయ ( సుమారు 1943 - 2013, అక్టోబరు 1) పశ్చిమ బెంగాల్‌ మాజీ రాజకీయ నాయకుడు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌కు తరపున పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు.

తారక్ బందోపాధ్యాయ
పశ్చిమ బెంగాల్ శాసనసభ
In office
1996–2011
అంతకు ముందు వారుదీపక్ చందా
తరువాత వారునియోజకవర్గం రద్దు
నియోజకవర్గంకోసిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననంసుమారు 1943
మరణం2013, అక్టోబరు 1 (వయస్సు 70)
రాజకీయ పార్టీAll India Trinamool Congress

జీవిత చరిత్ర మార్చు

బందోపాధ్యాయ 1996లో కోసిపూర్ నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ శాసనసభకు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాడు. [2] 2001, 2006లో కోసిపూర్ నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ శాసనసభకు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

మరణం మార్చు

బందోపాధ్యాయ తన 70 సంవత్సరాల వయస్సులో 2013, అక్టోబరు 10న గుండెపోటుతో మరణించాడు.[2]

మూలాలు మార్చు

  1. "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  2. 2.0 2.1 "প্রয়াত প্রাক্তন বিধায়ক তারক বন্দ্যোপাধ্যায়". Anandabazar Patrika. 11 October 2013. Retrieved 14 February 2020.
  3. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  4. "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 22 November 2014.