తార్నాక మెట్రో స్టేషను

హైదరాబాదులోని తార్నాక ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను.

తార్నాక మెట్రో స్టేషను, హైదరాబాదులోని తార్నాక ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది.[1] తార్నాక మెట్రో స్టేషను నుండి ఇ.సి.ఐ.ఎల్. వరకు ఉచిత మెట్రో ఫీడర్ సేవలు ఉన్నాయి.[2]

తార్నాక మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Locationతార్నాక, హైదరాబాదు, తెలంగాణ
Coordinates17°25′40″N 78°32′10″E / 17.4279°N 78.5360°E / 17.4279; 78.5360
పట్టాలు4
నిర్మాణం
నిర్మాణ రకంపైకి
Depth7.07 మీటర్లు
Platform levels2
History
Openedనవంబరు 28, 2017; 7 సంవత్సరాల క్రితం (2017-11-28)
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు

2017, నవంబరు 28న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు

మార్చు

నిర్మాణం

మార్చు

ఉస్మానియా వైద్య కళాశాల ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.

సౌకర్యాలు

మార్చు

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[3]

స్టేషను లేఔట్

మార్చు
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[4]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[4]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[4]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
దక్షిణ దిశ నాగోల్ వైపు →
ఉత్తర దిశ రాయదుర్గం వైపు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
ఎల్ 2

మూలాలు

మార్చు
  1. "Now, rent a bike at Rs 3/km at Metro stations".
  2. "Metro passenger count touches 2.8 lakh".
  3. https://www.ltmetro.com/metro-stations/
  4. 4.0 4.1 4.2 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలు

మార్చు