తాళి (ధారావాహిక)

తాళి, 2019 డిసెంబరు 2న జెమినీ టీవీలో ప్రారంభమైన తెలుగు సీరియల్. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమవుతున్న ఈ సీరియల్‌లో [1] తరుణ్ తేజ్, శ్రావణ్, యశ్వి కనకాల, ప్రదీప్, సిహెచ్ కృష్ణవేణి నటించారు. సన్ టివిలో ప్రసారమైన తమిళ సెల్వి అనే సీరియల్ ఆధారంగా ఇది రూపొందింది.

తాళి
Thaali Serial Title.jpg
ఇలా కూడా సుపరిచితంశుభ సంకల్పం (పాత పేరు)
తరంకుటుంబ నేపథ్యం
రచయితశిష్ట్లా రాంప్రసాద్ (మాటలు)
ఛాయాగ్రహణంవిజన్ టైం ఇండియా ప్రై. లి.
దర్శకత్వంజెఎన్ రాజు
క్రియేటివ్ డైరక్టరుకెవి కిరణ్ కుమార్
తారాగణంతరుణ్ తేజ్
శ్రావణ్
యశ్వి కనకాల
ప్రదీప్
సిహెచ్ కృష్ణవేణి
Theme music composerమల్లిక్
Opening theme"అల్లంత దూరానా"
సునీత ఉపద్రష్ట (గానం)
సాగర్ నారాయణ (రచన)
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య152 (As of 27 ఫిబ్రవరి 2021)
ప్రొడక్షన్
Producerవైదేహి రామమూర్తి
ఛాయాగ్రహణంశరవరణ్
ఎడిటర్కె. మహ్మద్ తౌఫిక్
కెమేరా సెట్‌అప్మల్టీ కెమెరా
నడుస్తున్న సమయం20-22 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీవిజన్ టైం ఇండియా ప్రై. లి.
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జెమినీ టీవీ
చిత్రం ఫార్మాట్576ఐ (ఎస్.డి)
1080ఐ (హెచ్.డి)
వాస్తవ విడుదల2019 డిసెంబరు 2 (2019-12-02) –
ప్రస్తుతం
Chronology
Preceded byమాతృదేవోభవ
Followed byరోజా
బాహ్య లంకెలు
Website

ఈ సీరియల్ సుభ సంకల్పం పేరుతో 2019 డిసెంబరు 2న ప్రారంభమైంది. 98వ ఎపిసోడ్ తరువాత కరోనా కారణంగా ఈ సీరియల్ తాత్కాలికంగా ఆగిపోయింది. ఆ తరువాత సీరియల్ లోని పాత ఎపిసోడ్స్ ని క్లుప్తంగా రీషూట్ చేసి, తాళి పేరుతో 2020 ఆగస్టు 31 నుండి ప్రసారం చేయబడుతోంది.

నటవర్గంసవరించు

ప్రధాన నటవర్గంసవరించు

 • వర్షిని అర్జా (రామ లక్ష్మి)
 • తరుణ్ తేజ్ (అలెఖ్య సోదరుడు ఆనంద్)
 • యశ్వి కనకాల (అలేఖ్య)
 • శ్రావణ్ (చైతన్య)

సహాయక నటవర్గంసవరించు

 • ప్రదీప్ (రామలక్ష్మి పెద్ద తండ్రి దశరథరామయ్య)
 • పద్మ జయంతి (రామలక్ష్మి పెద్ద తల్లి కాంచన)
 • వసుధ (చైతన్య భార్య సంధ్య)
 • శ్రీనివాస్ భోగిరెడ్డి (రామ లక్ష్మి తండ్రి కోదండ రామ్మయ్య)
 • సంధ్య (రామ లక్ష్మి తల్లి భవానీ)
 • సిహెచ్ కృష్ణవేణి (రామ లక్ష్మి నానమ్మ కౌసల్య దేవి)
 • సురేష్ రాయ్ (విజయ్, ఆనంద్, అలేఖ్య తండ్రి కృష్ణ మూర్తి)
 • స్వర్ణ (విజయ్, ఆనంద్, అలేఖ్య తల్లి సౌభాగ్య)
 • సంగీత (రామ లక్ష్మి అత్త, చైతన్య తల్లి సంగీత)
 • అభిరామ్ (రామ లక్ష్మి బంధువు సాగర్)
 • ఇంద్రనాగ్ (దాశరథరామయ్య తమ్ముడు కళ్యాణ్ రామ్)
 • మధు కృష్ణన్ (కళ్యాణ్ రామ్ భార్య సరోజ)
 • నవీన్ తేజ్ (ఆనంద్, అలేఖ్య అన్నయ్య విజయ్)
 • సౌజన్య (విజయ్ భార్య స్వప్న)
 • చందు (కట్టప్ప)

మాజీ నటవర్గంసవరించు

మూలాలుసవరించు

 1. "Varshini Arza". Onenov (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-06-06. Archived from the original on 2020-08-15. Retrieved 2020-08-28.

బయటి లింకులుసవరించు