జెమినీ టీవీ (Gemini TV) అనేది సన్ నెట్‌వర్క్ వారి ఒక తెలుగు టెలివిజన్ ఛానల్. ఈ చానల్ 9 ఫిబ్రవరి 1995 తేదీన ప్రారంభించబడినది.ఈ ఛానల్ యొక్క హెచ్ - డి ప్రసారం కూడా డిసెంబర్ 11 2011 న ప్రారంభం అయింది.ఈ ఛానల్ లో ధారావాహికలు,సినిమాలు మరియు గేమ్ షోస్ ప్రసారం అవుతాయి.సన్ నెట్వర్క్ తెలుగు చానల్స్ లో జెమినీ టీవీ తో పాటు జెమినీ కామెడీ,జెమినీ లైఫ్,జెమినీ మూవీస్,జెమినీ మ్యూజిక్,మరియు జెమినీ న్యూస్ చానల్స్ కూడా ప్రసారం అవుతాయి.

ప్రసారబడిన కార్యక్రమాలు మరియు ధారావాహికలుసవరించు

  • యువర్స్ లవింగ్లీ
  • డాన్స్ బేబీ డాన్స్
  • ఆట కావాలా పాట కావాలా
  • అమృతం
  • మమతల కోవెల
  • పవిత్ర బంధం
  • బోల్ బేబీ బోల్  గీతం సంగీతం

ప్రస్తుతం ప్రసారం అవుతున్న కార్యక్రమాలుసవరించు


వర్గాలుసవరించు

సన్ నెట్వర్క్ వారి వెబ్సైటు