తాళ్ళపూడి మండలం
ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా లోని మండలం
తాళ్ళపూడి మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిపశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.ఇది సమీప పట్టణమైన కొవ్వూరు నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17°07′30″N 81°39′43″E / 17.125°N 81.662°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి జిల్లా |
మండల కేంద్రం | తాళ్ళపూడి |
విస్తీర్ణం | |
• మొత్తం | 100 కి.మీ2 (40 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 52,785 |
• జనసాంద్రత | 530/కి.మీ2 (1,400/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1007 |
మండల గణాంకాలు
మార్చు2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పధిలోని మొత్తం జనాభా 54,477.అందులో పురుషులు 27,464 కాగా, స్త్రీలు 27,013 మంది ఉన్నారు.మండల పరిధిలోని అక్షరాస్యత మొత్తం 70.32% - పురుషులు అక్షరాస్యత 75.11% - స్త్రీలు అక్షరాస్యత 65.48%
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015