ప్రధాన మెనూను తెరువు

తాసిల్దారుగారి అమ్మాయి

(తాసిల్దార్ గారి అమ్మాయి నుండి దారిమార్పు చెందింది)
తాసిల్దార్ గారి అమ్మాయి
(1971 తెలుగు సినిమా)
Thasildaru Gari Ammayi.jpg
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
తారాగణం శోభన్ బాబు ,
జమున,
చంద్రకళ,
రాజబాబు,
నాగభూషణం,
రావికొండలరావు
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సత్యచిత్ర
భాష తెలుగు

పాటలుసవరించు

  1. అల్లరి చేసే వయసుండాలి ఆశలు రేపే మనసుండాలి - పి.సుశీల, జే.వి. రాఘవులు
  2. కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం ఆ నాటకం - పిఠాపురం
  3. చకచకలాడే నడుము చూడు నడుమును ఊపే నడకలు చూడు - ఘంటసాల, పి.సుశీల
  4. జాగిరి జాగరి జాగిరి బావా గాజుల గలగల వింటావా - పి.సుశీల
  5. నీకున్నది నేనని నాకున్నది నీవని- మనమింకా కోరేది వేరేది లేదని - ఘంటసాల, పి.సుశీల
  6. పాడమన్నావు పాడుతున్నాను నా మనసుకు తెలిసిందొకటే పాట పాడుతున్నాను - పి.సుశీల

మూలాలు, వనరులుసవరించు