తిండివనం రైల్వే స్టేషను
తిండివనం రైల్వే స్టేషను తమిళనాడు, విల్లుపురం జిల్లా లోని ఒక నగరం, తాలూకా ప్రధాన కార్యాలయం తిండివనం నకు సేవలు అందిస్తున్నది. ఇది దక్షిణ లైన్ యొక్క చెన్నై సబర్బన్ రైల్వే లోని ఒక స్టేషన్, దక్షిణ రైల్వే జోన్ యొక్క చెన్నై రైల్వే డివిజన్ యొక్క పరిధి కిందికి వస్తుంది. దీని స్టేషన్ కోడ్ టిఎమ్‌విగా ఉంది.
Tindivanam திண்டிவனம் | |
---|---|
Indian Railway Station | |
సాధారణ సమాచారం | |
Location | NH 45, Tindivanam, Viluppuram district, తమిళనాడు[1] India |
Coordinates | 12°13′45″N 79°39′04″E / 12.2293°N 79.6512°E |
Elevation | 47 మీటర్లు (154 అ.) |
యజమాన్యం | Indian Railways |
నిర్వహించువారు | Southern Railway zone |
లైన్లు | Chennai - Viluppuram line |
ఫ్లాట్ ఫారాలు | 2 |
Connections | Auto rickshaw, Taxi |
నిర్మాణం | |
నిర్మాణ రకం | Standard (on ground station) |
పార్కింగ్ | Yes |
ఇతర సమాచారం | |
Status | Functioning |
స్టేషను కోడు | TMV |
జోన్లు | Southern Railway zone |
డివిజన్లు | Chennai |
విద్యుత్ లైను | Yes |
ట్రాఫిక్
మార్చుఎక్స్ప్రెస్ రైళ్లు జాబితా
మార్చుప్యాసింజర్ రైళ్లు జాబితా
మార్చునం. | రైలు నం: | ప్రారంభం | గమ్యస్థానం | రైలు పేరు | కాల వ్యవధి |
---|---|---|---|---|---|
1. | 56881/56882 | కాట్పాడి | విలుప్పురం | ప్యాసింజర్ | ప్రతిరోజు |
2. | 56883/56884 | కాట్పాడి | విలుప్పురం | ప్యాసింజర్ | ప్రతిరోజు |
3. | 56885/56886 | కాట్పాడి | విలుప్పురం | ప్యాసింజర్ | ప్రతిరోజు |
4. | 56037/56038 | చెన్నై ఎగ్మోర్ | పుదుచ్చేరి | ప్యాసింజర్ | ప్రతిరోజు |
5. | 56859/56860 | తాంబరం | విలుప్పురం | ప్యాసింజర్ | ప్రతిరోజు |
6. | 56041/56042 | తిరుపతి | పుదుచ్చేరి | ప్యాసింజర్ | ప్రతిరోజు |
మూలాలు
మార్చు- ↑ "TMV/Tindivanam railway station". Indiarailinfo. Retrieved 20 July 2014.