తిక మక తాండ 2023లో విడుదలైన తెలుగు సినిమా. టీఎస్‌ఆర్‌ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ దర్శకత్వం వహించాడు.[1] రామ కృష్ణ, హరి కృష్ణ, లావణ్య రెడ్డి, రేఖ నిరోషా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాను డిసెంబరు 15న విడుదలైంది.[2]

తిక మక తాండ
దర్శకత్వంవెంకట్
రచనవెంకట్
నిర్మాతతిరుపతి శ్రీనివాసరావు
తారాగణం
  • రామకృష్ణ
  • హరికృష్ణ
  • యాని
  • లావణ్య రెడ్డి
ఛాయాగ్రహణంహరి కృష్ణన్
కూర్పుకుమార్ నిర్మల సృజన
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థ
టీఎస్‌ఆర్‌ మూవీ మేకర్స్
విడుదల తేదీ
2023 డిసెంబరు 15 (2023-12-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • రామకృష్ణ
  • హరికృష్ణ
  • యాని[3]
  • లావణ్య రెడ్డి
  • శివన్నారాయణ
  • 'బుల్లెట్‌' భాస్కర్‌
  • యాదమ్మ రాజు
  • 'రాకెట్‌' రాఘవ
  • 'బలగం' సుజాత
  • వెంకట్‌
  • రేఖ నిరోషా
  • బాబీ బేడీ
  • రామచంద్ర
  • శిరీష
  • ప్రణీతరం నర్రా
  • గౌరీ శంకర్
  • శారద శ్యామ్
  • శ్రీనివాస్
  • రషీద్
  • రామానుజులు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: టీఎస్‌ఆర్‌ మూవీ మేకర్స్
  • నిర్మాత: తిరుపతి శ్రీనివాసరావు
  • కథ:బి.ఎన్‌. నిరూప్‌ కుమా
  • స్క్రీన్‌ప్లే:వెంకట్‌, బి.ఎన్‌. నిరూప్‌ కుమార్‌, కుమార్‌ నిర్మల సృజన్‌
  • మాటలు, దర్శకత్వం: వెంకట్
  • సంగీతం: సురేష్ బొబ్బిలి
  • సినిమాటోగ్రఫీ: హరి కృష్ణన్
  • ఎడిటర్ : కుమార్‌ నిర్మల సృజన్‌
  • పాటలు : పూర్ణా చారి & లక్ష్మణ్ గంగ
  • కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : హారిక పొట్ట
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత : బోజడ్ల శ్రీవాస్
  • లైన్ ప్రొడ్యూసర్: కోట కరుణ కుమార్
  • ఆర్ట్ డైరెక్టర్ : శ్రీనివాస్‌

మూలాలు మార్చు

  1. Andhrajyothy (6 August 2023). "సామాజిక అంశంతో..." Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  2. Eenadu (11 December 2023). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో?". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
  3. A. B. P. Desam (5 August 2023). "కథానాయికగా మరో బాలనటి - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో యానీ 'తికమక తాండ'". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.