తిప్పలకట్ట
తిప్పలకట్ట బాపట్ల జిల్లా, కొల్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
తిప్పలకట్ట | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°12′N 80°48′E / 16.2°N 80.8°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | కొల్లూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామములో రాజకీయాలు
మార్చు- కొల్లూరు మండల పరిధిలోని తిప్పలకట్ట గ్రామానికి, ఇసుక రీచ్ ద్వారా పంచాయతీకి ఏటా రు. 40 లక్షల ఆదాయం వస్తున్నది. ఈ నిధులతో గ్రామంలో రహదారులు అభివృద్ధి చేస్తున్నారు. వీధిదీపాలు, తాగునీరు అందించటంలో సఫలీకృతం అయ్యారు. మంచినీటి పథకానికి కావలసిన పరికరాలు, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ ఫార్మర్లు కొనుగోలు చేశారు. ఇసుక లారీలు, ట్రాక్టర్ల తాకిడితో రహదారులు దెబ్బ తిన్నవి. ఈ రహదారులు అభివృద్ధిచేస్తే దాదాపు గ్రామంలోని సమస్యలు పరిష్కారమైనట్లే.[1]
రాజకీయాలు
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో దివి మహాలక్ష్మిసీతారామయ్య, సర్పంచిగా ఎన్నికైనారు.
మూలాలు
మార్చు- ↑ ఈనాడు గుంటూరు రూరల్,జులై-15,2013.8వ పేజీ.