తిరుమల్పూర్
తిరుమల్పూర్ ఒక ముఖ్యమైన దేవాలయాల పట్టణం, తమిళనాడు లోని కాంచీపురం శివారు నందు ఉంది . ఇది కూడా నైరుతి రేఖ వెంట చెన్నై సబర్బన్ రైల్వే లోని ఒక ముఖ్యమైన సబర్బన్ రైలు స్టేషను. .[1][2][3] ఈ స్థలం నందలి చారిత్రక తిరుమర్పేరు శివాలయం ప్రసిద్ధి చెందినది.
Tirumalpur
திருமால்பூர் | |
---|---|
town | |
Country | India |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | Velore |
భాషలు | |
• అధికార | Tamil |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 631051 |
మూలాలు
మార్చు- ↑ "The Hindu - EMU schedules". Archived from the original on 2005-05-16. Retrieved 2015-02-06.
- ↑ "Southern Railway - ADDITIONAL EMU SERVICES IN KANCHIPURAM – CHENNAI SECTOR". Archived from the original on 2009-08-05. Retrieved 2015-02-06.
- ↑ Times of India - Commuters stage rail roko in Kancheepuram