భారతదేశ జిల్లాల జాబితా

జిల్లా అనేది భారతదేశంలోని రాష్ట్రాలలో పరిపాలనా యంత్రాంగం కల ఒక భాగం.ప్రస్తుతం భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి విశేష అధికారాలు ఉంటాయి.గవర్నరు అనే ఇంకో పదవి కూడా రాష్ట్రంలో ముఖ్యమైంది.కేంద్ర పాలిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్టనెంట్ గవర్నరు చేతిలో అన్ని ముఖ్య అధికారాలు ఉంటాయి.

జిల్లాలోని భాగాలు. గోవా రాష్ట్రం కొన్ని జిల్లాలుగా విభజించబడింది. ప్రతీ జిల్లా మరలా అనేక తాలూకాలుగా విభజించబడింది

అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక శాసనం జారీచేసి నియమిత అధికారాలున్న ప్రజాప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతానికి రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో (ఢిల్లీ, పుదుచ్చేరి) మాత్రమే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి.

ప్రతీ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని అధికార వికేంద్రీకరణకై జిల్లాలుగా విభజించడమైంది. ప్రతీ జిల్లాకు ప్రభుత్వం ఒక ఐ.ఏ.ఎస్. ఆఫీసరును కలెక్టరుగా నియమిస్తుంది. ఈ అధికారికి జిల్లాకు సంబంధించిన అన్ని శాఖలపరిపాలన,ఆర్థిక వ్యవహారాలపై నియంత్రాణాధికారం ఉంటుంది. కలెక్టరును జిల్లా మెజిస్ట్రేటు అని కూడా పిలుస్తారు, జిల్లాకు సంబంధించిన శాంతిభద్రతలను కూడా ఈ అధికారే పర్యవేక్షిస్తారు.

పెద్ద పెద్ద రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక విభాగం సృష్టించి, దానికి ఒక కమీషరుని నియమిస్తారు. ముంబాయి లాంటి నగరాలు జిల్లాలు కాకపోయినా కూడా వాటికి ప్రత్యేకంగా కలెక్టరులను నియమిస్తారు.

జిల్లా కేంద్రాలలో అధికార యంత్రాంగం ఉంటుంది. ఇది జిల్లా నిర్వహణ, శాంతి భద్రతలను పర్వవేక్షిస్తుంది.జిల్లాలను పరిపాలనా సౌలభ్యం కోసం తాలూకాలు లేదా తహసిల్లు, మండలాలుగా విభజింపబడ్డాయి.వీటిని పాశ్చాత్య దేశాలలో కౌంటీలుగా వ్యవహరించే పాలనా విభాగాలకు సమాంతరమైనవిగా భావించవచ్చు.

అవలోకనంసవరించు

ఒక్కొక్క రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జిల్లాల సంఖ్య
రాష్ట్రాలు
# రాష్ట్రం జిల్లాలు # రాష్ట్రం జిల్లాలు
1 ఆంధ్రప్రదేశ్ 13 15 మణిపూర్ 16
2 అరుణాచల్ ప్రదేశ్ 25 16 మేఘాలయ 11
3 అస్సాం 33 17 మిజోరాం 11
4 బీహార్ 38 18 నాగాలాండ్ 12
5 చత్తీస్‌గఢ్ 28 19 ఒడిషా 30
6 గోవా 2 20 పంజాబ్ 22
7 గుజరాత్ 33 21 రాజస్థాన్ 33
8 హర్యానా 22 22 సిక్కిం 4
9 హిమాచల్ ప్రదేశ్ 12 23 తమిళనాడు 38
10 జార్ఖండ్ 24 24 తెలంగాణ 33
11 కర్ణాటక 30 25 త్రిపుర 8
12 కేరళ 14 26 ఉత్తరాఖండ్ 13
13 మధ్య ప్రదేశ్ 55 27 ఉత్తర ప్రదేశ్ 75
14 మహారాష్ట్ర 36 28 పశ్చిమ బెంగాల్ 23
కేంద్రపాలిత ప్రాంతాలు
# కేంద్రపాలిత ప్రాంతం జిల్లా. # కేంద్రపాలిత ప్రాంతం జిల్లా.
1 అండమాన్ నికోబార్ దీవులు 3 5 పుదుచ్చేరి 4
2 చండీగఢ్ 1 6 ఢిల్లీ 11
3 దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ 3 7  జమ్మూ కాశ్మీరు 20
4 లక్షద్వీపములు 1 8 లడఖ్ 2
మొత్తం జిల్లాలు:  739
 
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పట్టిక ప్రకారం లెక్కించబడింది

అండమాన్ నికోబార్ దీవులుసవరించు

సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2001) విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 NI నికోబార్ కార్ నికోబార్ 36,842 1,841 20
2 NA ఉత్తర మధ్య అండమాన్ మాయాబందర్ 1,05,597 3,736 28
3 AN దక్షిణ అండమాన్ ‌పోర్ట్ బ్లెయిర్ 2,38,142 2,672 89

ఆంధ్రప్రదేశ్సవరించు

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2011) విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 AN అనంతపురం అనంతపురం 4,083,315 19,130 213
2 CH చిత్తూరు చిత్తూరు 4,170,468 15,152 275
4 EG తూర్పు గోదావరి కాకినాడ 5,151,549 10,807 477
5 GU గుంటూరు గుంటూరు 4,889,230 11,391 429
3 CU కడప కడప 2,884,524 15,359 188
6 KR కృష్ణా మచిలీపట్నం 4,529,009 8,727 519
7 KU కర్నూలు కర్నూలు 4,046,601 17,658 229
9 PR ప్రకాశం ఒంగోలు 3,392,764 17,626 192
8 NE నెల్లూరు నెల్లూరు 2,966,082 13,076 227
10 SR శ్రీకాకుళం శ్రీకాకుళం 2,699,471 5,837 462
11 VS విశాఖపట్నం విశాఖపట్నం 4,288,113 11,161 384
12 VZ విజయనగరం విజయనగరం 2,342,868 6,539 358
13 WG పశ్చిమ గోదావరి ఏలూరు 3,934,782 7,742 490

అరుణాచల్ ప్రదేశ్సవరించు

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 AJ అంజా హవాయి 21,089 6,190 3
2 CH ఛంగ్‌లంగ్ ఛంగ్‌లంగ్ 147,951 4,662 32
3 EK తూర్పు కామెంగ్ సెప్పా 78,413 4,134 19
4 ES తూర్పు సియాంగ్ పసిఘాట్ 99,019 3,603 27
5  – [Note 1] కామ్లే రాగా 22,256 200 111
6  – [Note 2] క్రా దాడీ జామిన్  –  –  –
7 KK కురుంగ్ కుమే కోలోరియాంగ్ 89,717 6,040 15
8  – [Note 3] లేపా రాడా బాసర్  –  –  –
9 LO లోహిత్ తేజు 145,538 2,402 61
10 LD లోంగ్‌డింగ్ లోంగ్‌డింగ్ 60,000 1,200 50
11 DV దిగువ దిబాంగ్ లోయ రోయింగ్ 53,986 3,900 14
12  – [Note 4] దిగువ సియాంగ్ లికాబాలి 80,597  –  –
13 LB దిగువ సుబన్‌సిరి జిరో 82,839 3,508 24
14  – [Note 5] నామ్‌సాయ్ నామ్‌సాయ్ 95,950 1,587 60
15  – [Note 6] పక్కె-కెస్సాంగ్ లెమ్మి  –  –  –
16 PA పపుమ్ పరె యుపియా 176,385 2,875 61
17  – [Note 7] షి యోమి టాటో 13,310 2,875 5
18  – [Note 8] సియాంగ్ పాంగిన్ 31,920 2,919 11
19 TA తవాంగ్ తవాంగ్ 49,950 2,085 24
20 TI తిరప్ ఖొన్సా 111,997 2,362 47
21 DV ఎగువ దిబాంగ్ లోయ అనీని 7,948 9,129 1
22 US ఎగువ సియాంగ్ యింగ్‌కియోంగ్ 35,289 6,188 6
23 UB ఎగువ సుబన్‌సిరి దపోరిజొ 83,205 7,032 12
24 WK పశ్చిమ కామెంగ్ బొమ్డిల 87,013 7,422 12
25 WS పశ్చిమ సియాంగ్ అలాంగ్ 112,272 8,325 13
  1. ^[Note 1]  Kamle district was created in 2017 after bifurcation from Lower Subansiri district. [1]
  2. ^[Note 2]  Kra Daadi district was created in 2015 after bifurcation from Kurung Kumey district.[2]
  3. ^[Note 3]  Lepa Rada district was created in 2018 after bifurcation from Lower Siang district.[3]
  4. ^[Note 4]  Lower Siang district was created in 2017 after bifurcation from West Siang & East Siang district.[ఉల్లేఖన అవసరం]
  5. ^[Note 5]  Namsai district was created in 2014.[ఉల్లేఖన అవసరం]
  6. ^[Note 6]  Pakke-Kessang district was created in 2018 after bifurcation from East Kameng district.[3]
  7. ^[Note 7]  Shi Yomi district was created in 2018 after bifurcation from West Siang district.[3]
  8. ^[Note 8]  Siang district was created in 2015.[ఉల్లేఖన అవసరం]

అసోంసవరించు

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 BK బక్సా ముషాల్‌పూర్ 953,773 2,008 475
2 BA బార్పేట జిల్లా బార్పేట 1,693,190 3,245 522
3 BS బిశ్వనాథ్ బిశ్వనాథ్ చరియాలీ 612,491 [Note 1] 1,100 560
4 BO బొంగైగావ్ జిల్లా బొంగైగావ్ 732,639 1,724 425
5 CA కచార్ జిల్లా సిల్చార్ 1,736,319 3,786 459
6 CD చరాయ్‌దేవ్ సోనారి  – [Note 2]  –  –
7 CH చిరంగ్ కాజల్‌గావ్ 481,818 1,975 244
8 DA దర్రాంగ్ జిల్లా మంగల్‌దాయి 908,090 1,849 491
9 DM ధెమాజి జిల్లా ధెమాజి 688,077 3,237 213
10 DB ధుబ్రి జిల్లా ధుబ్రి 1,948,632 2,838 687
11 DI డిబ్రూగర్ జిల్లా డిబ్రూగర్ 1,327,748 3,381 393
12 NC దిమా హసావ్ హాఫ్లాంగ్ 213,529 4,888 44
13 GP గోల్‌పారా జిల్లా గోల్‌పారా 1,008,959 1,824 553
14 GG గోలాఘాట్ జిల్లా గోలాఘాట్ 1,058,674 3,502 302
15 HA హైలకండి జిల్లా హైలకండి 659,260 1,327 497
16 HJ హోజాయ్ హోజాయ్ 931,218 [Note 3]  –  –
17 JO జోర్హాట్ జిల్లా జోర్హాట్ 1,091,295 2,851 383
18 KU కామరూప్ అమీన్‌గావ్ 1,517,202 3,480 436
19 KM కామరూప్ మెట్రోపాలిటన్ గువహాటి 1,260,419 627 2,010
20 KA కర్బి ఆంగ్లాంగ్ జిల్లా దిఫు 965,280 10,434 93
21 KR కరీంగంజ్ జిల్లా కరీంగంజ్ 1,217,002 1,809 673
22 KK కోక్రఝార్ జిల్లా కోక్రఝార్ 886,999 3,129 283
23 LA లఖింపూర్ జిల్లా లఖింపూర్ 1,040,644 2,277 457
24 MJ మజూలి గారమూర్ 167,304 [Note 4] 880 300
25 MA మారిగావ్ జిల్లా మారిగావ్ 957,853 1,704 562
26 NG నాగావ్ జిల్లా నాగావ్ 2,826,006 3,831 738
27 NL నల్బరి జిల్లా నల్బరి 769,919 1,009 763
28 SI శిబ్‌సాగర్ జిల్లా శిబ్‌సాగర్ 1,150,253 2,668 431
29 SM దక్షిణ సల్మారా హత్సింగిమారి 555,114 [Note 5] 568 980
30 SO సోనిత్‌పూర్ జిల్లా దిస్పూర్ 1,925,975 5,324 362
31 TI తిన్‌సుకియా జిల్లా తిన్‌సుకియా 1,316,948 3,790 347
32 UD ఉడాల్‌గురి ఉడాల్‌గురి 832,769 1,676 497
33 WK పశ్చిమ కార్బి అంగ్‌లాంగ్ హామ్రెన్ 300,320 [Note 6] 3,035 99

బీహార్సవరించు

కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత (కి.మీ.²)
1 AR అరారియా అరారియా 28,06,200 2,829 992
2 AR అర్వాల్ అర్వాల్ 7,00,843 638 1,098
3 AU ఔరంగాబాద్ ఔరంగాబాద్ 25,11,243 3,303 760
4 BA బంకా బంకా 20,29,339 3,018 672
5 BE బెగుసరాయ్ బెగుసరాయ్ 29,54,367 1,917 1,540
6 BG భాగల్‌పూర్ భాగల్‌పూర్ 30,32,226 2,569 1,180
7 BJ భోజ్‌పూర్ ఆరా 27,20,155 2,473 1,136
8 BU బక్సార్ బక్సార్ 17,07,643 1,624 1,003
9 DA దర్భంగా దర్భంగా 39,21,971 2,278 1,721
10 EC తూర్పు చంపారణ్ మోతిహారి 50,82,868 3,969 1,281
11 GA గయ గయ 43,79,383 4,978 880
12 GO గోపాల్‌గంజ్ గోపాల్‌గంజ్ 25,58,037 2,033 1,258
13 JA జమూయి జమూయి 17,56,078 3,099 567
16 JE జహానాబాద్ జహానాబాద్ 11,24,176 1,569 1,206
17 KM కైమూర్ భబువా 16,26,900 3,363 488
14 KT కతిహార్ కతిహార్ 30,68,149 3,056 1,004
15 KH ఖగరియా ఖగరియా 16,57,599 1,486 1,115
18 KI కిషన్‌గంజ్ కిషన్‌గంజ్ 16,90,948 1,884 898
21 LA లఖిసరాయ్ లఖిసరాయ్ 10,00,717 1,229 815
19 MP మాధెపురా మాధెపురా 19,94,618 1,787 1,116
20 MB మధుబని మధుబని 44,76,044 3,501 1,279
22 MG ముంగేర్ ముంగేర్ 13,59,054 1,419 958
23 MZ ముజఫర్‌పూర్ ముజఫర్‌పూర్ 47,78,610 3,173 1,506
24 NL నలందా బీహార్ షరీఫ్ 28,72,523 2,354 1,220
25 NW నవాడా నవాడా 22,16,653 2,492 889
26 PA పాట్నా పాట్నా 57,72,804 3,202 1,803
27 PU పుర్నియా పుర్నియా 32,73,127 3,228 1,014
28 RO రోహ్తాస్ సుసరామ్ 29,62,593 3,850 763
29 SH సహరసా సహరసా 18,97,102 1,702 1,125
32 SM సమస్తిపూర్ సమస్తిపూర్ 42,54,782 2,905 1,465
31 SR శరన్ చప్రా 39,43,098 2,641 1,493
30 SP షేఖ్‌పురా షేఖ్‌పురా 6,34,927 689 922
33 SO షెవొహార్ షెవొహార్ 6,56,916 443 1,882
35 ST సీతామర్హి సీతామర్హి 34,19,622 2,199 1,491
34 SW సివన్ సివన్ 33,18,176 2,219 1,495
36 SU సుపావుల్ సుపావుల్ 22,28,397 2,410 919
37 VA వైశాలి హజీపూర్ 34,95,021 2,036 1,717
38 WC పశ్చిమ చంపారణ్ బెత్తియా 39,35,042 5,229 753

చండీగఢ్సవరించు

సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(/కి.మీ.²)

1 CH చండీగఢ్ 10,55,450 114 9,258

చత్తీస్‌గఢ్సవరించు

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(/కి.మీ.²)

1  – బలోడ్ బలోడ్ 8,26,165 3,527 234
2  – బలోడా బజార్ బలోడా బజార్ 13,05,343 4,748 275
3  – బలరాంపూర్ బలరాంపూర్ 5,98,855 3,806 157
4 BA బస్తర్ జగదల్‌పూర్ 13,02,253 4,030 87
5  – బేమెతారా బేమెతారా 1,97,035 2,855 69
6 BJ బిజాపూర్ బిజాపూర్ 2,29,832 6,562 35
7 BI బిలాస్‌పూర్ బిలాస్‌పూర్ 19,61,922 5,818 337
8 DA దంతెవాడ దంతెవాడ 5,33,638 3,411 59
9 DH ధమ్తారి ధమ్తారి 7,99,199 2,029 394
10 DU దుర్గ్ దుర్గ్ 33,43,079 8,542 391
11  – గరియాబండ్ గరియాబండ్ 5,97,653 5,823 103
12  – గౌరేలా-పెండ్రా-మార్వాహి గౌరేలా-పెండ్రా-మార్వాహి 3,36,420 2,307 166
13 JC జాంజ్‌గిర్-చంపా జాంజ్‌గిర్ 16,20,632 3,848 421
14 JA జష్‌పూర్ జష్‌పూర్ 8,52,043 5,825 146
15 KW కవర్ధా కవర్ధా 5,84,667 4,237 195
16 KK కంకేర్ కంకేర్ 7,48,593 6,513 115
17  – కొండగావ్ కొండగావ్ 5,78,326 7769 74
18 KB కోర్బా కోర్బా 12,06,563 6,615 183
19 KJ కోరియా కోరియా 6,59,039 6,578 100
20 MA మహాసముంద్ మహాసముంద్ 10,32,275 4,779 216
21  – ముంగేలి ముంగేలి 7,01,707 2,750 255
22 NR నారాయణ్‌పూర్ నారాయణ్‌పూర్ 1,40,206 6,640 20
23 RG రాయగఢ్ రాయగఢ్ 14,93,627 7,068 211
24 RP రాయ్‌పూర్ రాయ్‌పూర్ 40,62,160 13,083 310
25 RN రాజనందగావ్ రాజనందగావ్ 15,37,520 8,062 191
26 SK సుకుమ సుకుమ 2,49,000 5,636 49
27 SJ సూరజ్‌పూర్ సూరజ్‌పూర్ 6,60,280 6,787 150
28 SU సుర్గుజా అంబికాపూర్ 4,20,661 3,265 150

ఢిల్లీసవరించు

# కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 CD మధ్య ఢిల్లీ దర్యాగంజ్ 5,82,320 25 27,730
2 ED తూర్పు ఢిల్లీ ప్రీత్ విహార్ 17,09,346 440 27,132
3 ND న్యూ ఢిల్లీ కన్నాట్ ప్లేస్ 1,42,004 22 4,057
4 NO ఉత్తర ఢిల్లీ సదర్ బజార్ 8,87,978 59 14,557
5 NE ఈశాన్య ఢిల్లీ సీలంపూర్ 22,41,624 52 36,155
6 NW వాయవ్య ఢిల్లీ కంఝావాలా 36,56,539 130 8,254
7  – షాదారా షాదారా  – 59.75  –
8 SD దక్షిణ ఢిల్లీ సాకేత్ 27,31,929 250 11,060
9  – ఆగ్నేయ ఢిల్లీ డిఫెన్స్ కాలనీ  –  –  –
10 SW నైఋతి ఢిల్లీ వసంత్ విహార్ 22,92,958 395 5,446
11 WD పశ్చిమ ఢిల్లీ రాజౌరీ గార్డెన్ 25,43,243 112 19,563

దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూసవరించు

# కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 DA డామన్ డామన్ 1,91,173[4] 72[5] 2,651
2 DI డయ్యూ డయ్యూ 52,074[6] 39[7] 2,058
3 DN దాద్రా నగరు హవేలీ సిల్వస్సా 3,43,709 491 700

గోవాసవరించు

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 NG నార్త్ గోవా పనాజి 8,17,761 1,736 471
2 SG సౌత్ గోవా మార్‌గావ్ 6,39,962 1,966 326

గుజరాత్సవరించు

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2011) విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత (/కి.మీ.²)
1 AH అహమ్మదాబాదు అహమ్మదాబాదు 72,08,200 8,707 890
2 AM అమ్రేలి అమ్రేలి 15,13,614 6,760 205
3 AN ఆనంద్(గుజరాత్) ఆనంద్(గుజరాత్) 20,90,276 2,942 711
4 AR ఆరావళి మొదాసా 10,51,746 3,217 327
5 BK బనస్ కాంతా మనస్ కాంతా 31,16,045 12,703 290
6 BR భారూచ్ భారూచ్ 15,50,822 6,524 238
7 BV భావనగర్ భావనగర్ 28,77,961 11,155 288
8 BT బోతాడ్ బోతాడ్ 6,56,005 2,564 256
9 CU ఛోటా ఉదేపూర్ ఛోటా ఉదేపూర్ 10,71,831 3,237 331
10 DA దాహొద్ దాహొద్ 21,26,558 3,642 582
11 DG డాంగ్స్ అహ్వా 2,26,769 1,764 129
12 DD దేవభూమి ద్వారక కంభాలియా 7,52,484 5,684 132
13 GA గాంధీనగర్ గాంధీనగర్ 13,87,478 649 660
14 GS గిర్ సోమనాథ్ వెరావల్ 12,17,477 3,754 324
15 JA జామ్‌నగర్ జామ్‌నగర్ 21,59,130 14,125 153
16 JU జునాగఢ్ జునాగఢ్ 27,42,291 8,839 310
17 KH ఖేడా ఖేడా 22,98,934 4,215 541
18 KA కచ్ భుజ్ 20,90,313 45,652 46
19 MH మహిసాగర్ మహిసాగర్ 9,94,624 2,500 398
20 MA మహెసనా మహెసనా 20,27,727 4,386 462
21 MB మోర్బి మోర్బి 9,60,329 4,871 197
22 NR నర్మద రాజ్‌పిప్లా 5,90,379 2,749 214
23 NV నవ్‌సారి నవ్‌సారి 13,30,711 2,211 602
24 PM పంచ్‌మహల్స్ పంచ్‌మహల్స్ 23,88,267 5,219 458
25 PA పటన్ పటన్ 13,42,746 5,738 234
26 PO పోర్‌బందర్ పోర్‌బందర్ 5,86,062 2,294 255
27 RA రాజకోట్ రాజకోట్ 31,57,676 11,203 282
28 SK సబర్ కాంతా సబర్ కాంతా 24,27,346 7,390 328
29 ST సూరత్ సూరత్ 60,81,322 4,418 953
30 SN సురేంద్రనగర్ సురేంద్రనగర్ 17,55,873 10,489 167
31 TA తాపి తాపి 8,06,489 3,435 249
32 VD వదోదరా వదోదరా 36,39,775 7,794 467
33 VL వల్సాడ్ వల్సాడ్ 17,03,068 3,034 561

హిమాచల్ ప్రదేశ్సవరించు

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 BI బిలాస్‌పూర్ బిలాస్‌పూర్ 3,82,056 1,167 327
2 CH చంబా చంబా 5,18,844 6,528 80
3 HA హమీర్‌పూర్ హమీర్‌పూర్ 4,54,293 1,118 406
4 KA కాంగ్రా ధర్మశాల 15,07,223 5,739 263
5 KI కిన్నౌర్ రెకాంగ్ పియో 84,298 6,401 13
6 KU కుల్లు కుల్లు 4,37,474 5,503 79
7 LS లాహౌల్ స్పితి కేలాంగ్ 31,528 13,835 2
8 MA మండీ మండి 9,99,518 3,950 253
9 SH సిమ్లా సిమ్లా 8,13,384 5,131 159
10 SI సిర్మౌర్ నాహన్ 5,30,164 2,825 188
11 SO సోలన్ సోలన్ 5,76,670 1,936 298
12 UN ఊనా ఊనా 5,21,057 1,540 328

హర్యానాసవరించు

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2011) విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(/కి.మీ.²)

1 AM అంబాలా అంబాలా 11,36,784 1,569 722
2 BH భివాని భివాని 16,29,109 5,140 341
3 CD చర్ఖీ దాద్రి ఛర్ఖి దాద్రి 5,02,276 1370 367
4 FR ఫరీదాబాద్ ఫరీదాబాద్ 17,98,954 783 2,298
5 FT ఫతేహాబాద్ ఫతేహాబాద్ 9,41,522 2,538 371
6 GU గుర్‌గావ్ గుర్‌గావ్ 15,14,085 1,258 1,241
7 HI హిసార్ హిస్సార్ 17,42,815 3,788 438
8 JH ఝజ్జర్ ఝజ్జర్ 9,56,907 1,868 522
9 JI జింద్ జింద్ 13,32,042 2,702 493
10 KT కైతల్ కైతల్ 10,72,861 2,799 467
11 KR కర్నాల్ కర్నాల్ 15,06,323 2,471 598
12 KU కురుక్షేత్ర కురుక్షేత్ర 9,64,231 1,530 630
13 MA మహేంద్రగఢ్ నార్నౌల్ 9,21,680 1,900 485
14 MW నూహ్ నూహ్ 10,89,406 1,765 729
15 PW పల్వల్ పల్వల్ 10,40,493 1,367 761
16 PK పంచ్‌కులా పంచ్‌కులా 5,58,890 816 622
17 PP పానిపట్ పానిపట్ 12,02,811 1,250 949
18 RE రేవారీ రేవారీ 8,96,129 1,559 562
19 RO రోహ్‌తక్ రోహ్‌తక్ 10,58,683 1,668 607
20 SI సిర్సా సిర్సా 12,95,114 4,276 303
21 SO సోనీపత్ సోనీపత్ 14,80,080 2,260 697
22 YN యమునా నగర్ యమునా నగర్ 12,14,162 1,756 687

జార్ఖండ్సవరించు

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(/కి.మీ.²)

1 BO బొకారో బొకారో 20,61,918 2,861 716
2 CH చత్రా చత్రా 10,42,304 3,700 275
3 DE దేవ్‌ఘర్ దేవ్‌ఘర్ 14,91,879 2,479 602
4 DH ధన్‌బాద్ ధన్‌బాద్ 26,82,662 2,075 1,284
5 DU దుమ్కా దుమ్కా 13,21,096 4,404 300
6 ES పూర్బా సింగ్‌భుం జంషెడ్‌పూర్ 22,91,032 3,533 648
7 GA గర్వా గర్వా 13,22,387 4,064 327
8 GI గిరిడి గిరిడి 24,45,203 4,887 497
9 GO గొడ్డా గొడ్డా 13,11,382 2,110 622
10 GU గుమ్లా గుమ్లా 10,25,656 5327 193
11 HA హజారీబాగ్ హజారీబాగ్ 17,34,005 4,302 403
12 JA జంతారా జంతారా 7,90,207 1,802 439
13 KH ఖుంతీ ఖుంతీ 5,30,299 2,467 215
14 KO కోడెర్మా కోడెర్మా 7,17,169 1,312 427
15 LA లటేహార్ లటేహార్ 7,25,673 3,630 200
16 LO లోహార్‌దాగా లోహార్‌దాగా 4,61,738 1,494 310
17 PK పాకూర్ పాకూర్ 8,99,200 1,805 498
18 PL పాలము డాల్టన్‌గంజ్ 19,36,319 5,082 381
19 RM రామ్‌గఢ్ రామ్‌గఢ్ 9,49,159 1,212 684
20 RA రాంచి రాంచి 29,12,022 7,974 557
21 SA సాహిబ్‌గంజ్ సాహిబ్‌గంజ్ 11,50,038 1,599 719
22 SK సెరాయ్‌కెలా ఖర్సావన్ సెరాయ్‌కెలా 10,63,458 2,725 390
23 SI సిండెగా సిండెగా 5,99,813 3,750 160
24 WS పశ్చిం సింగ్‌భుం చాబాసా 15,01,619 7,186 209

జమ్మూ కాశ్మీర్సవరించు

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా 2011 విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(/కి.మీ.²)

1 AN అనంతనాగ్ అనంతనాగ్ 1,070,144 2853 375
2 BP బండిపోరా బండిపోరా 385,099 3,010 128
3 BR బారముల్లా బారముల్లా 1,015,503 3329 305
4 BD బుద్గాం బుద్గాం 735,753 1406 537
5 DO దోడా దోడా 409,576 2,625 79
6 GD గందర్బల్ గందర్బల్ 297,003 1979 1,151
7 JA జమ్మూ జమ్మూ 1,526,406 3,097 596
8 KT కథువా కథువా 615,711 2,651 232
9 KS కిష్త్‌వార్ కిష్త్‌వార్ 230,696 7,737 30
10 KL కుల్గాం కుల్గాం 422,786 457 925
11 KU కుప్వారా కుప్వారా 875,564 2,379 368
12 PO పూంచ్ పూంచ్ 476,820 1,674 285
13 PU పుల్వామా పుల్వామా 570,060 1,398 598
14 RA రాజౌరీ రాజౌరీ 619,266 2,630 235
15 RB రంబాన్ రంబాన్ 283,313 1,330 213
16 RS రియాసి రియాసి 314,714 1710 184
17 SB సంబా సంబా 318,611 913 318
18 SP షోపియన్ షోపియన్ 265,960 312 852
19 SR శ్రీనగర్ శ్రీనగర్ 1,269,751 2,228 703
20 UD ఉధంపూర్ ఉధంపూర్ 555,357 4,550 211

కర్ణాటకసవరించు

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 BK బాగల్‌కోట్ బాగల్‌కోట్ 18,90,826 6,583 288
2 BL బళ్ళారి బళ్లారి 25,32,383 8,439 300
3 BG బెల్గాం బెల్గాం 47,78,439 13,415 356
4 BR బెంగళూరు బెంగళూరు 9,87,257 2,239 441
5 BN బెంగళూరు (గ్రామీణ) బెంగళూరు 95,88,910 2,190 4,378
6 BD బీదర్ బీదర్ 17,00,018 5,448 312
7 CJ చామరాజనగర్ చామరాజనగర్ 10,20,962 5,102 200
8 CK చిక్‌బళ్లాపూర్ చిక్‌బళ్లాపూర్ 12,54,377 4,208 298
9 CK చిక్‌మగళూరు చిక్‌మగళూరు 11,37,753 7,201 158
10 CT చిత్రదుర్గ చిత్రదుర్గ 16,60,378 8,437 197
11 DK దక్షిణ కన్నడ మంగళూరు 20,83,625 4,559 457
12 DA దావణగేరె దావణగేరె 19,46,905 5,926 329
13 DH ధార్వాడ్ ధార్వాడ్ 18,46,993 4,265 434
14 GA గదగ్ గదగ్ 10,65,235 4,651 229
15 GU గుల్బర్గా గుల్బర్గా 25,64,892 10,990 233
16 HS హసన్ హసన్ 17,76,221 6,814 261
17 HV హవేరి హవేరి 15,98,506 4,825 331
18 KD కొడగు మడికేరి 5,54,762 4,102 135
19 KL కోలార్ కోలార్ 15,40,231 4,012 384
20 KP కొప్పల్ కొప్పల్ 13,91,292 5,565 250
21 MA మండ్య మండ్య 18,08,680 4,961 365
22 MY మైసూరు మైసూరు 29,94,744 6,854 437
23 RA రాయచూరు రాయచూరు 19,24,773 6,839 228
24 RM రామనగరం రామనగరం 10,82,739 3,573 303
25 SH షిమోగా షిమోగా 17,55,512 8,495 207
26 TU తుమకూరు తుమకూరు 26,81,449 10,598 253
27 UD ఉడుపి ఉడుపి 11,77,908 3,879 304
28 UK ఉత్తర కన్నడ కార్వార్ 13,53,299 10,291 132
29 BJ బిజాపూర్ బిజాపూర్ 21,75,102 10,517 207
30 YG యాద్గిర్ యాద్గిర్ 11,72,985 5,225 224

కేరళసవరించు

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 AL అలప్పుళా అలప్పుళా 21,21,943 1,415 1,501
2 ER ఎర్నాకుళం కోచి 32,79,860 3,063 1,069
3 ID ఇడుక్కి పైనా 11,07,453 4,356 254
4 KN కన్నూర్ కన్నూర్ 25,25,637 2,961 852
5 KS కాసర్‌గోడ్ కాసర్‌గోడ్ 13,02,600 1,989 654
6 KL కొల్లం కొల్లం 26,29,703 2,483 1,056
7 KT కొట్టాయం కొట్టాయం 19,79,384 2,206 896
8 KZ కోళికోడ్ కోళికోడ్ 30,89,543 2,345 1,318
9 MA మలప్పురం మలప్పురం 41,10,956 3,554 1,058
10 PL పాలక్కాడ్ పాలక్కాడ్ 28,10,892 4,482 627
11 PT పతనంతిట్ట పతనంతిట్ట 11,95,537 2,652 453
12 TS త్రిసూర్ త్రిసూర్ 31,10,327 3,027 1,026
13 TV తిరువనంతపురం తిరువనంతపురం 33,07,284 2,189 1,509
14 WA వయనాడు కాల్‌పేట 8,16,558 2,130 383

లక్షద్వీపాలుసవరించు

సం కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 LD లక్షద్వీప్ కవరట్టి 64,473[8] 30[9] 2,149[10]

లడఖ్సవరించు

సం. కోడ్ జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2001) విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 KL కార్గిల్ కార్గిల్ 1,40,802 14,036 10
2 LH లేహ్ ‌లేహ్ 1,33,487 45,110 3

మహారాష్ట్రసవరించు

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 AH అహ్మద్‌నగర్ జిల్లా అహ్మద్‌నగర్ 45,43,083 17,048 266
2 AK అకోలా జిల్లా అకోలా 18,18,617 5,429 321
3 AM అమరావతి అమరావతి 28,87,826 12,235 237
4 AU ఔరంగాబాదు ఔరంగాబాదు 36,95,928 10,107 365
6 BI బీడ్ జిల్లా బీడ్ 25,85,962 10,693 242
5 BH భండారా జిల్లా భండారా 11,98,810 3,890 293
7 BU బుల్ధానా బుల్ధానా] 25,88,039 9,661 268
8 CH చంద్రపూర్ జిల్లా చంద్రపూర్ 21,94,262 11,443 192
9 DH ధూలే జిల్లా ధూలే 20,48,781 8,095 285
10 GA గఢ్ చిరోలి జిల్లా గఢ్ చిరోలి 10,71,795 14,412 74
11 GO గోందియా జిల్లా గోందియా 13,22,331 5,431 253
12 HI హింగోలి జిల్లా హింగోలి 11,78,973 4,526 244
13 JG జలగావ్ జిల్లా జలగావ్ 42,24,442 11,765 359
14 JN జాల్నా జిల్లా జాల్నా 19,58,483 7,718 255
15 KO కొల్హాపూర్ జిల్లా కొల్హాపూర్ 38,74,015 7,685 504
16 LA లాతూర్ జిల్లా లాతూర్ 24,55,543 7,157 343
17 MC ముంబై నగరం జిల్లా ముంబై 31,45,966 69 45,594
18 MU ముంబై పరిసరం జిల్లా బాంద్రా (తూర్పు) 93,32,481 369 20,925
20 ND నాందేడ్ జిల్లా నాందేడ్ 33,56,566 10,528 319
19 NB నందుర్బార్ జిల్లా నందుర్బార్ 16,46,177 5,055 276
21 NG నాగపూర్ జిల్లా నాగపూర్ 46,53,171 9,892 470
22 NS నాశిక్ జిల్లా నాశిక్ 61,09,052 15,539 393
23 OS ఉస్మానాబాద్ జిల్లా ఉస్మానాబాద్ 16,60,311 7,569 219
24 PL పాల్ఘార్ పాల్ఘార్ 29,90,116 5,344 560
25 PA పర్భణీ జిల్లా పర్భణీ 18,35,982 6,511 295
26 PU పూణె జిల్లా పూణె 94,26,959 15,643 603
27 RG రాయిఘర్ జిల్లా అలీబాగ్ 26,35,394 7,152 368
29 RT రత్నగిరి జిల్లా రత్నగిరి 16,12,672 8,208 196
31 SN సాంగ్లీ జిల్లా సాంగ్లీ 28,20,575 8,572 329
28 ST సతారా జిల్లా సతారా 30,03,922 10,475 287
30 SI సింధుదుర్గ్ జిల్లా ఒరాస్ 8,48,868 5,207 163
32 SO షోలాపూర్ జిల్లా షోలాపూర్ 43,15,527 14,895 290
33 TH ఠాణే జిల్లా ఠాణే 1,10,60,148 4,214 1,157
34 WR వార్ధా జిల్లా వార్ధా 12,96,157 6,309 205
35 WS వశీం జిల్లా వశీం 11,96,714 5,155 244
36 YA యావత్మల్ జిల్లా యావత్మల్ 27,75,457 13,582 204

మేఘాలయ

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 EG ఈస్ట్ గారో హిల్స్ విలియంనగర్ 3,17,618 2,603 121
2 EK ఈస్ట్ కాశీ హిల్స్ షిల్లాంగ్ 8,24,059 2,752 292
3 JH తూర్పు జెంతీ హిల్స్ ఖిలేహ్‌రియట్ 1,22,436 2,115 58
7 WK ఉత్తర గరోహిల్స్ రిసుబేల్‌పారా 1,18,325 1,113 106
4 RB రి-భోయ్ నొంగ్పోహ్ 2,58,380 2,378 109
5 SG సౌత్ గరో హిల్స్ బగ్మర 1,42,574 1,850 77
10 WK నైరుతీ గరోహిల్స్ అంపతి 1,72,495 822 210
8 WK నైరుతీ కాశీహిల్స్ మాకర్వత్ 1,10,152 1,341 82
9 WK పశ్చిమ జంతీహిల్స్ జోవై 2,70,352 1,693 160
6 WG వెస్ట్ గరో హిల్స్ తుర 6,42,923 3,714 173
11 WK వెస్ట్ కాశీ హిల్స్ నోంగ్‌స్టోయిన్ 3,85,601 5,247 73

మణిపూర్సవరించు

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 BI భిష్నుపూర్ భిష్నుపూర్ 2,40,363 496 415
2 CD చందేల్ చందేల్ 1,44,028 3,317 37
3 CC చురచంద్‌పూర్ చురచంద్‌పూర్ 2,71,274 4,574 50
4 EI ఈస్ట్ ఇంఫాల్ పొరొంపాట్ 4,52,661 710 555
5 WI వెస్ట్ ఇంఫాల్ లంఫెల్‌పాట్ 5,14,683 519 847
6 JBM జిరిబం జిరిబం 43,818 232 190
7 KAK కాక్‌చింగ్ కాక్‌చింగ్ 1,35,481  –  –
8 KJ కాంజోంగ్ కాంజోంగ్ 45,616 2,000 23
9 KPI కాంగ్‌పోక్‌పి కాంగ్‌పోక్‌పి  –  –  –
10 NL నోన్ నోన్  –  –  –
11 PZ ఫేర్జావి ఫేర్జావి 47,250 2,285 21
12 SE సేనాపతి సేనాపతి 3,54,772 3,269 116
13 TA తమెంగ్‌లాంగ్ తమెంగ్‌లాంగ్ 1,40,143 4,391 25
14 TNL తెంగ్‌నౌపల్ తెంగ్‌నౌపల్  –  –  –
15 TH తౌబాల్ తౌబాల్ 4,20,517 514 713
16 UK ఉఖ్రుల్ ఉఖ్రుల్ 1,83,115 4,547 31

మధ్య ప్రదేశ్సవరించు

క్ర.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 AG అగర్ మాళ్వా అగర్  – 2,785  –
2 AL ఆలీరాజ్‌పూర్ ఆలీరాజ్‌పూర్ 7,28,677 3,182 229
3 AP అనుప్పూర్ అనుప్పూర్ 7,49,521 3,747 200
4 BD అశోక్‌నగర్ అశోక్‌నగర్ 8,44,979 4,674 181
5 BL బాలాఘాట్ బాలాఘాట్ 17,01,156 9,229 184
6 BR బర్వాని బర్వాని 13,85,659 5,432 256
7 BE బేతుల్ బేతుల్ 15,75,247 10,043 157
8 BD బింద్ బింద్ 17,03,562 4,459 382
9 BP భోపాల్ భోపాల్ 23,68,145 2,772 854
10 BU బుర్హాన్‌పూర్ బుర్హాన్‌పూర్ 7,56,993 3,427 221
11  – చచువారా-బీనాగంజ్ చచువారా  –  –  –
12 CT ఛాతర్‌పూర్ ఛాతర్‌పూర్ 17,62,857 8,687 203
13 CN ఛింద్వారా ఛింద్వారా 20,90,306 11,815 177
14 DM దమోహ్ దమోహ్ 12,63,703 7,306 173
15 DT దతియ దతియ 7,86,375 2,694 292
16 DE దేవస్ దేవస్ 15,63,107 7,020 223
17 DH ధార్ ధార్ 21,84,672 8,153 268
18 DI దినోదొరి దినోదొరి 7,04,218 7,427 94
19 GU గున గున 12,40,938 6,485 194
20 GW గ్వాలియర్ గ్వాలియర్ 20,30,543 5,465 445
21 HA హర్ద హర్ద 5,70,302 3,339 171
22 HO హోషంగాబాద్ హోషంగాబాద్ 12,40,975 6,698 185
23 IN ఇండోర్ ఇండోర్ 32,72,335 3,898 839
24 JA జబల్‌పూర్ జబల్‌పూర్ 24,60,714 5,210 472
25 JH ఝాబౌ ఝాబౌ 10,24,091 6,782 285
26 KA కత్ని కత్ని 12,91,684 4,947 261
27 EN ఖాండ్వా (ఈస్ట్ నిమార్) ఖండ్వ 13,09,443 7,349 178
28 WN ఖర్గోన్ (వెస్ట్ నిమర్) ఖర్‌గొన్ 18,72,413 8,010 233
29  – మైహర్ మైహర్  –  –  –
30 ML మండ్ల మండ్ల 10,53,522 5,805 182
31 MS మంద్సౌర్ మంద్సౌర్ 13,39,832 5,530 242
32 MO మొరెన మొరెన 19,65,137 4,991 394
33 NA నర్సింగ్‌పూర్ నర్సింగ్‌పూర్ 10,92,141 5,133 213
34  – నాగ్దా నాగ్దా  –  –  –
35 NE నీముచ్ నీముచ్ 8,25,958 4,267 194
36  – నివారి నివారి 4,04,807 1170 345
37 PA పన్నా పన్నా 10,16,028 7,135 142
38 RS రాయ్‌సేన్ రాయ్‌సేన్ 13,31,699 8,466 157
39 RG రాజ్‌ఘర్ రాజ్‌ఘర్ 15,46,541 6,143 251
40 RL రట్లం రట్లం 14,54,483 4,861 299
41 RE రేవా రేవా 23,63,744 6,314 374
42 SG సాగర్ సాగర్ 23,78,295 10,252 272
43 ST సత్నా సత్నా 22,28,619 7,502 297
44 SR సెహొర్ సెహొర్ 13,11,008 6,578 199
45 SO సెయోని సెయోని 13,78,876 8,758 157
46 SH షాదోల్ షాదోల్ 10,64,989 6,205 172
47 SJ షాజపూర్ షాజపూర్ 15,12,353 6,196 244
48 SP షెయోపూర్ షెయోపూర్ 6,87,952 6,585 104
49 SV శివ్‌పురి శివ్‌పురి 17,25,818 10,290 168
50 SI సిద్ది సిద్ది 11,26,515 10,520 232
51 SN సింగ్రౌలి వైధాన్ 11,78,132 5,672 208
52 TI తికంగర్ తికంగర్ 14,44,920 5,055 286
53 UJ ఉజ్జయినీ ఉజ్జయినీ 19,86,864 6,091 356
54 UM ఉమరియ ఉమరియ 6,43,579 4,062 158
55 VI విదీష విదీష 14,58,212 7,362 198

మిజోరంసవరించు

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 AI ఐజ్‌వాల్ ఐజ్‌వాల్ 4,04,054 3,577 113
2 CH చంపై చంపై 1,25,370 3,168 39
3 - నాతియల్ నాతియల్ - - -
4 - ఖాజాల్ ఖాజాల్ - - -
5 KO కొలాసిబ్ కొలాసిబ్ 83,054 1,386 60
6 LA లవంగ్‌త్లై లవంగ్‌త్లై 1,17,444 2,519 46
7 LU లంగ్‌లై లంగ్‌లై 1,54,094 4,572 34
8 MA మమిట్ మమిట్ 85,757 2,967 28
9 SA సైహ సైహ 56,366 1,414 40
10 - సైతువాల్ - - - -
11 SE సెర్ఛిప్ సెర్ఛిప్ 64,875 1,424 46

నాగాలాండ్

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 DI దీమాపూర్ దీమాపూర్ 3,79,769 926 410
2 KI కిఫిరె కిఫిరె 74,033 1,255 66
3 KO కోహిమా కోహిమా 2,70,063 1,041 213
4 LO లాంగ్‌లెంగ్ లాంగ్‌లెంగ్ 50,593 885 89
5 MK మొకొక్‌ఛుంగ్ మొకొక్‌ఛుంగ్ 1,93,171 1,615 120
6 MN మోన్ మోన్ 2,59,604 1,786 145
7  – నోక్‌లాక్ నోక్‌లాక్ 59,300 1,152 51
8 PE పెరెన్ పెరెన్ 1,63,294 2,300 55
9 PH ఫేక్ ఫేక్ 1,63,294 2,026 81
10 TU తుఏన్‌సాంగ్ తుఏన్‌సాంగ్ 4,14,801 4,228 98
11 WO వోఖా వోఖా 1,66,239 1,628 120
12 ZU జునెబోటొ జునెబోటొ 1,41,014 1,255 112

ఒడిషాసవరించు

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత (/కి.మీ.²)
1 AN అంజుల్ అంజుల్ 12,71,703 6,347 199
2 BD భౌధ్ భౌధ్ 4,39,917 4,289 142
3 BH భద్రక్ భద్రక్ 15,06,522 2,788 601
4 BL బలంగిర్ బలంగిర్ 16,48,574 6,552 251
5 BR బర్గర్ బర్గర్ 14,78,833 5,832 253
6 BW బలేశ్వర్ బలేశ్వర్ 23,17,419 3,706 609
7 CU కటక్ కటక్ 26,18,708 3,915 666
8 DE దియోగర్ దియోగర్ 3,12,164 2,781 106
9 DH డెంకనల్ డెంకనల్ 11,92,948 4,597 268
10 GN గంజం ఛత్రపూర్ 35,20,151 8,033 429
11 GP గజపతి జిల్లా పరలఖెముండి 5,75,880 3,056 133
12 JH ఝార్సుగూడ ఝార్సుగూడ 5,79,499 2,202 274
13 JP జాజ్పూర్ పనికోయ్‌లి 18,26,275 2,885 630
14 JS జగత్సింగ్పూర్ జగత్సింగ్పూర్ 11,36,604 1,759 681
15 KH ఖొర్దా భువనేశ్వర్ 22,46,341 2,888 799
16 KJ కియోంఝర్ కియోంఝర్ 18,02,777 8,336 217
17 KL కలహంది భవానీపట్నం 15,73,054 8,197 199
18 KN కంధమల్ ఫుల్‌బాని 7,31,952 6,004 91
19 KO కొరపుత్ కొరపుత్ 13,76,934 8,534 156
20 KP కేంద్రపరా కేంద్రపరా 14,39,891 2,546 545
21 ML మల్కనగిరి మల్కనగిరి 6,12,727 6,115 106
22 MY మయూర్బని బరిపద 25,13,895 10,418 241
23 NB నబరంగ్పుర్ నబరంగ్పుర్ 12,18,762 5,135 230
24 NU నౌపద నౌపద 6,06,490 3,408 157
25 NY నయాగర్ నయాగర్ 9,62,215 3,954 247
26 PU పూరి (ఒడిషా) పూరి (ఒడిషా) 16,97,983 3,055 488
27 RA రాయగడ రాయగడ 9,61,959 7,585 136
28 SA సంబల్పుర్ సంబల్పుర్ 10,44,410 6,702 158
29 SO సోనెపూర్ సోనెపూర్ 6,52,107 2,284 279
30 SU సుందర్ఘర్ సుందర్ఘర్ 20,80,664 9,942 214

పంజాబ్సవరించు

సంఖ్య రాష్ట్రం కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2001) విస్తీర్ణం (కి.మీ.²) జనసాంద్రత (/కి.మీ.²)
1 PB AM అమృత్‌సర్ అమృత్‌సర్       30,74,207        5,075 606
2 PB KA కపూర్తలా కపూర్తలా         7,52,287        1,646 457
3 PB GU గుర్‌దాస్‌పూర్ గుర్‌దాస్‌పూర్       20,96,889        3,570 587
4 PB JA జలంధర్ జలంధర్       19,53,508        2,658 735
5 PB TT తరన్ తారన్ తరన్ తారన్       11,20,070        2,449 464
6 PB PA పటియాలా పటియాలా       18,39,056        3,627 507
7 PB PA పఠాన్‌కోట్ పఠాన్‌కోట్         6,76,598            929 728
8 PB FR ఫరీద్‌కోట్ ఫరీద్‌కోట్         5,52,466        1,472 375
9 PB FT ఫతేగఢ్ సాహిబ్ ఫతేగఢ్ సాహిబ్         5,39,751        1,180 457
10 PB FA ఫాజిల్కా ఫాజిల్కా       11,80,483        3,113 379
11 PB FI ఫిరోజ్‌పూర్ ఫిరోజ్‌పూర్       17,44,753        5,865 297
12 PB BNL బర్నాలా బర్నాలా         5,96,294        1,410 419
13 PB BA భటిండా భటిండా       11,81,236        3,377 350
14 PB MA మాన్సా మాన్సా         6,88,630        2,174 317
15 PB MO మోగా మోగా         8,86,313        1,672 530
16 PB MU ముక్త్‌సర్ ముక్త్‌సర్         7,76,702        2,596 299
17 PB SAS మొహాలీ (సాహిబ్‌జాదా అజిత్ సింగ్ నగర్) మొహాలీ         9,86,147        1,093 830
18 PB RU రూప్‌నగర్ రూప్‌నగర్       11,10,000        2,117 524
19 PB LU లుధియానా లుధియానా       30,30,352        3,744 809
20 PB NS షహీద్ భగత్ సింగ్ నగర్ నవాన్‌షహర్         5,86,637        1,258 466
21 PB SA సంగ్రూర్ సంగ్రూర్       19,98,464        5,021 398
22 PB HO హోషియార్‌పూర్ హోషియార్‌పూర్       14,78,045        3,310 447

పుదుచ్చేరిసవరించు

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(/కి.మీ.²)

1 KA కారైక్కాల్ కారైక్కాల్ 2,00,222[11] 157[12] 1,275[13]
2 MA మాహె మాహె 41,816[14] 9[15] 4,646[14]
3 PO పాండిచ్చేరి పాండిచ్చేరి 9,50,289[16] 293[17] 3,232[18]
4 YA యానాం యానాం 55,626[19] 30[20] 1,854[19]

రాజస్థాన్సవరించు

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 AJ అజ్మీర్ అజ్మీర్ 25,84,913 8,481 305
2 AL ఆల్వార్ ఆల్వార్ 36,71,999 8,380 438
3 BI బికనీర్ బికనీర్ 23,67,745 27,244 78
4 BM బార్మర్ బార్మర్ 26,04,453 28,387 92
5 BN బన్‌స్వార బన్‌స్వార 17,98,194 5,037 399
6 BP భరత్‌పూర్ భరత్‌పూర్ 25,49,121 5,066 503
7 BR బరన్ బరన్ 12,23,921 6,955 175
8 BU బుంది బుంది 11,13,725 5,550 193
9 BW భిల్వార భిల్వార 24,10,459 10,455 230
10 CR చురు చురు 20,41,172 16,830 148
11 CT చిత్తౌర్‌గర్ చత్తౌర్‌గర్ 15,44,392 10,856 193
12 DA దౌసా దౌస 16,37,226 3,429 476
13 DH ధౌల్‌పూర్ ధౌల్‌పూర్ 12,07,293 3,084 398
14 DU దుంగార్‌పూర్ దుంగర్‌పూర్ 13,88,906 3,771 368
15 GA గంగానగర్ గంగానగర్ 19,69,520 10,990 179
16 HA హనుమాన్‌గర్ హనుమాన్‌గర్ 17,79,650 9,670 184
17 JJ ఝుంఝును ఝుంఝును 21,39,658 5,928 361
18 JL జలోర్ జలోర్ 18,30,151 10,640 172
19 JO జోధ్‌పూర్ జోధ్‌పూర్ 36,85,681 22,850 161
20 JP జైపూర్ జైపూర్ 66,63,971 11,152 598
21 JS జైసల్మేర్ జైసల్మేర్ 6,72,008 38,401 17
22 JW ఝలావర్ ఝలావర్ 14,11,327 6,219 227
23 KA కరౌలి కరౌలి 14,58,459 5,530 264
24 KO కోట కోట 19,50,491 5,446 374
25 NA నగౌర్ నగౌర్ 33,09,234 17,718 187
26 PA పాలి పలి 20,38,533 12,387 165
27 PG ప్రతాప్‌గఢ్ ప్రతాప్‌గఢ్ 8,68,231 4,112 211
28 RA రాజ్‌సమంద్ రాజ్‌సమంద్ 11,58,283 3,853 302
29 SK శిఖర్ శిఖర్ 26,77,737 7,732 346
30 SM సవాయ్ మధోపూర్ సవై మధోపూర్ 13,38,114 4,500 257
31 SR సిరోహి సిరోహి 10,37,185 5,136 202
32 TO టోంక్ తోంక్ 14,21,711 7,194 198
33 UD ఉదయపూర్ ఉదయపూర్ 30,67,549 13,430 242

సిక్కింసవరించు

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2011) విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(/కి.మీ.)

1 ES తూర్పు సిక్కిం గాంగ్‌టక్ 2,81,293 954 295
2 NS ఉత్తర సిక్కిం మంగన్ 43,354 4,226 10
3 SS దక్షిణ సిక్కిం నాంచి 1,46,742 750 196
4 WS పశ్చిమ సిక్కిం గెయ్‌జింగ్ 1,36,299 1,166 117

తమిళనాడుసవరించు

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 AR అరియలూర్ అరియలూర్ 7,52,481 3,208 387
2 CGL చెంగల్పట్టు చెంగల్పట్టు 25,56,244 2,945 868
3 CH చెన్నై చెన్నై 71,00,000 426 17,000
4 CO కోయంబత్తూర్ కోయంబత్తూర్ 34,72,578 7,469 748
5 CU కడలూర్ కడలూర్ 26,00,880 3,999 702
6 DH ధర్మపురి ధర్మపురి 15,02,900 4,532 332
7 DI దిండిగల్ దిండిగల్ 21,61,367 6,058 357
8 ER ఈరోడ్ ఈరోడ్ 22,59,608 5,714 397
9 KL కల్లకురిచి కల్లకురిచి 13,70,281 3,520 389
10 KC కాంచీపురం కాంచీపురం 11,66,401 1,656 704
11 KK కన్యాకుమారి నాగర్‌కోయిల్ 18,63,178 1,685 1,106
12 KR కరూర్ కరూర్ 10,76,588 2,901 371
13 KR కృష్ణగిరి కృష్ణగిరి 18,83,731 5,086 370
14 MA మదురై మదురై 39,91,038 3,676 823
15 మాయిలదుతురై మాయిలదుతురై  –  –  –
16 NG నాగపట్టణం నాగపట్టణం 16,14,069 2,716 668
17 NI నీలగిరి ఉదకమండలం 7,35,071 2,549 288
18 NM నామక్కల్ నామక్కల్ 17,21,179 3,429 506
19 PE పెరంబలూర్ పెరంబలూర్ 5,64,511 1,752 323
20 PU పుదుక్కొట్టై పుదుక్కొట్టై 19,18,725 4,651 348
21 RA రామనాథపురం రామనాథపురం 13,37,560 4,123 320
22 RN రాణిపేట రాణిపేట 12,10,277 2,234 524
23 SA సేలం సేలం 34,80,008 5,245 663
24 SI శివగంగ శివగంగ 13,41,250 4,086 324
25 TS తెన్‌కాశి తెన్‌కాశి 14,07,627 2916 483
26 TP తిరుపూరు తిరుపూరు 24,71,222 5,106 476
27 TC తిరుచిరాపల్లి తిరుచిరాపల్లి 27,13,858 4,407 602
28 TH థేని థేని 12,43,684 3,066 433
29 TI తిరునల్వేలి తిరునల్వేలి 16,65,253 3,842 433
30 TJ తంజావూరు తంజావూరు 24,02,781 3,397 691
31 TK తూత్తుకుడి తూత్తుకుడి 17,38,376 4,594 378
32 TP తిరుపత్తూరు తిరుపత్తూరు 11,11,812 1,792 620
33 TL తిరువళ్లూర్ తిరువళ్లూర్ 37,25,697 3,424 1,049
34 TR తిరువారూర్ తిరువారూర్ 12,68,094 2,377 533
35 TV తిరువణ్ణామలై తిరువణ్ణామలై 24,68,965 6,191 399
36 VE వేలూర్ వేలూర్ 16,14,242 2,080 776
37 VL విళుపురం విళుపురం 20,93,003 3,725 562
38 VR విరుదునగర్ విరుదునగర్ 19,43,309 3,446 454

త్రిపురసవరించు

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 DH దలై అంబస్స 3,77,988 2,400 157
2 GM గోమతి ఉదయ్‌పూర్ (త్రిపుర) 4,36,868 1522.8 287
3 KH ఖోవాయ్ ఖోవాయ్ 3,27,391 1005.67 326
4 NT ఉత్తర త్రిపుర కైలాసహర్ 4,15,946 1444.5 288
5 SP సెపాహిజాలా బిశ్రామ్‌గంజ్ 4,84,233 1044.78 463
6 ST దక్షిణ త్రిపుర ఉదయపూర్ 4,33,737 1534.2 283
7 UK ఉనోకోటి కైలాషహర్ 2,77,335 591.93 469
8 WT పశ్చిమ త్రిపుర అగర్తల 9,17,534 942.55 973

ఉత్తర ప్రదేశ్సవరించు

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(/కి.మీ.²)

1 AG ఆగ్రా ఆగ్రా 43,80,793 4,027 1,084
2 AL అలీగఢ్ అలీగఢ్ 36,73,849 3,747 1,007
3 AH అలహాబాద్ అలహాబాద్ 59,59,798 5,481 1,087
4 AN అంబేద్కర్ నగర్ అక్బర్‌పూర్ 23,98,709 2,372 1,021
5 AM అమేఠీ గౌరీగంజ్ 25,49,935 3,063 830
6 JP అమ్రోహా అమ్రోహా 18,38,771 2,321 818
7 AU ఔరైయా ఔరైయా 13,72,287 2,051 681
8 AZ ఆజంగఢ్ ఆజంగఢ్ 46,16,509 4,053 1,139
9 BG బాగ్‌పత్ బాగ్‌పత్ 13,02,156 1,345 986
10 BH బహ్‌రైచ్ బహ్‌రైచ్ 23,84,239 4,926 415
11 BL బలియా బలీయా 32,23,642 2,981 1,081
12 BP బల్‌రాంపూర్ బల్‌రాంపూర్ 21,49,066 3,349 642
13 BN బాందా బాందా 17,99,541 4,413 404
14 BB బారాబంకీ బారాబంకీ 32,57,983 3,825 739
15 BR బరేలీ బరేలీ 44,65,344 4,120 1,084
16 BS బస్తీ బస్తీ 24,61,056 2,687 916
17 BH భదోహీ గ్యాన్‌పూర్ 15,54,203 960 1,531
18 BI బిజ్నూర్ బిజ్నౌర్ 36,83,896 4,561 808
19 BD బదాయూన్ బదాయూన్ 37,12,738 5,168 718
20 BU బులంద్‌షహర్ బులంద్‌షహర్ 34,98,507 3,719 788
21 CD చందౌలీ చందౌలీ 19,52,713 2,554 768
22 CT చిత్రకూట్ చిత్రకూట్ 9,90,626 3,202 315
23 DE దేవరియా దేవరియా 30,98,637 2,535 1,220
24 ET ఎటా ఎటా 17,61,152 2,456 717
25 EW ఎటావా ఎటావా 15,79,160 2,287 683
26 FZ ఫైజాబాద్ ఫైజాబాద్ 24,68,371 2,765 1,054
27 FR ఫరూఖాబాద్ ఫతేగఢ్ 18,87,577 2,279 865
28 FT ఫతేపూర్ ఫతేపూర్ 26,32,684 4,152 634
29 FI ఫిరోజాబాద్ ఫిరోజాబాద్ 24,96,761 2,361 1,044
30 GB గౌతమ బుద్ద నగర్ నోయిడా 16,74,714 1,269 1,252
31 GZ ఘాజియాబాద్ ఘాజియాబాద్ 46,61,452 1,175 3,967
32 GP ఘాజీపూర్ ఘాజీపూర్ 36,22,727 3,377 1,072
33 GN గోండా గోండా 34,31,386 4,425 857
34 GR గోరఖ్‌పూర్ గోరఖ్‌పూర్ 44,36,275 3,325 1,336
35 HM హమీర్‌పూర్ హమీర్‌పూర్ 11,04,021 4,325 268
36 PN హాపూర్ హాపూర్ 13,38,211 660 2,028
37 HR హర్దోయీ హర్దోయీ 40,91,380 5,986 683
38 HT హాత్‌రస్ హాత్‌రస్ 15,65,678 1,752 851
39 JL జలౌన్ ఒరాయీ 16,70,718 4,565 366
40 JU జౌన్‌పూర్ జౌన్‌పూర్ 44,76,072 4,038 1,108
41 JH ఝాన్సీ ఝాన్సీ 20,00,755 5,024 398
42 KJ కనౌజ్ కనౌజ్ 16,58,005 1,993 792
43 KD కాన్పూర్ దేహత్ అక్బర్‌పూర్ 17,95,092 3,021 594
44 KN కాన్పూర్ కాన్పూర్ 45,72,951 3,156 1,415
45 KR కాస్‌గంజ్ కాస్‌గంజ్ 14,38,156 1,955 736
46 KS కౌశాంబి మంఝన్‌పూర్ 15,96,909 1,837 897
47 KU కుశినగర్ పద్రౌనా 35,60,830 2,909 1,226
48 LK లఖింపూర్ ఖేరి లఖింపూర్ 40,13,634 7,674 523
49 LA లలిత్‌పూర్ లలిత్‌పూర్ 12,18,002 5,039 242
50 LU లక్నో లక్నో 45,88,455 2,528 1,815
51 MG మహారాజ్‌గంజ్ మహారాజ్‌గంజ్ 26,65,292 2,953 903
52 MH మహోబా మహోబా 8,76,055 2,847 288
53 MP మైన్‌పురి మైన్‌పురి 18,47,194 2,760 670
54 MT మథుర మథుర 25,41,894 3,333 761
55 MB మౌ మౌ 22,05,170 1,713 1,287
56 ME మీరట్ మీరట్ 34,47,405 2,522 1,342
57 MI మీర్జాపూర్ మీర్జాపూర్ 24,94,533 4,522 561
58 MO మొరాదాబాద్ మొరాదాబాద్ 47,73,138 3,718 1,284
59 MU ముజఫర్‌నగర్ ముజఫర్‌నగర్ 41,38,605 4,008 1,033
60 PI ఫిలిభిత్ ఫిలిభిత్ 20,37,225 3,499 567
61 PR ప్రతాప్‌గఢ్ ప్రతాప్‌గఢ్ 31,73,752 3,717 854
62 RB రాయ్‌బరేలి రాయ్‌బరేలి 34,04,004 4,609 739
63 RA రాంపూర్ రాంపూర్ 23,35,398 2,367 987
64 SA సహ్రాన్‌‌పూర్ సహారన్‌‌పూర్ 34,64,228 3,689 939
65 SM సంభల్ సంభల్ 22,17,020 2453 890
66 SK సంత్ కబీర్ నగర్ ఖలీలాబాద్ 17,14,300 1,442 1,014
67 SJ షాజహాన్‌పూర్ షాజహాన్‌పూర్ 30,02,376 4,575 673
68 SH షామ్లీ [21] షామ్లీ 12,74,815 1,063 1,200
69 SV శ్రావస్తి భింగా 11,14,615 1,948 572
70 SN సిద్దార్థనగర్ సిద్ధార్థనగర్ 25,53,526 2,751 882
71 SI సీతాపూర్ సీతాపూర్ 44,74,446 5,743 779
72 SO సోన్‌భద్ర రాబర్ట్స్‌‌గంజ్ 18,62,612 6,788 274
73 SU సుల్తాన్‌పూర్ సుల్తాన్‌పూర్ 37,90,922 4,436 855
74 UN ఉన్నావ్ ఉన్నావ్ 31,10,595 4,561 682
75 VA వారణాసి వారణాసి 36,82,194 1,535 2,399

ఉత్తరాంచల్సవరించు

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(/కి.మీ.²)

1 AL అల్మోర అల్మోర 6,21,927 3,090 198
2 BA భాగేశ్వర్ భాగేశ్వర్ 2,59,840 2,310 116
3 CL చమోలి చమోలి 3,91,114 7,692 49
4 CP చంపావత్ చంపావత్ 2,59,315 1,781 147
5 DD డెహ్రాడూన్ డెహ్రాడూన్ 16,98,560 3,088 550
6 HA హరిద్వార్ హరిద్వార్ 19,27,029 2,360 817
7 NA నైనీతాల్ నైనీతాల్ 9,55,128 3,853 225
8 PG ఘర్వాల్ పౌరీ 6,86,527 5,438 129
9 PI పితోరాఘర్ పితోరాఘర్ 4,85,993 7,110 69
10 RP రుద్రప్రయాగ్ రుద్రప్రయాగ్ 2,36,857 1,896 119
11 TG తెహ్రి ఘర్వాల్ తేహ్రి 6,16,409 4,085 169
12 US ఉద్దంసింగ్ నగర్ ఉద్దంసింగ్ నగర్ 16,48,367 2,912 648
13 UT ఉత్తర‌కాశి ఉత్తర‌కాశి 3,29,686 7,951 41

పశ్చిమ బెంగాల్సవరించు

క్ర.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 AD ఆలీపూర్‌దౌర్ ఆలీపూర్‌దౌర్ 17,00,000 3,383 400
2 BN బంకురా బంకురా 35,96,292 6,882 523
3 BR పశ్చిమ బర్ధామన్ అసన్‌సోల్ 28,82,031 1,603 1,100
4 BR పూర్బ బర్ధామన్ బర్ధామన్ 48,35,532 5,433 890
5 BI బిర్బం సురి 35,02,387 4,545 771
6 KB కూచ్ బెహర్ కూచ్ బెహర్ 28,22,780 3,387 833
7 DD దక్షిణ దినాజ్‌పూర్ బలుర్‌ఘాట్ 16,70,931 2,183 753
8 DA డార్జిలింగ్ డార్జిలింగ్ 18,42,034 3,149 585
9 HG హుగ్లీ చిన్‌సురాహ్ 55,20,389 3,149 1,753
10 HR హౌరా హౌరా 48,41,638 1,467 3,300
11 JA జల్పైగురి జల్పైగురి 38,69,675 6,227 621
12 JH ఝార్‌గ్రామ్ ఝార్‌గ్రామ్ 11,36,548 3,038 370
13 KA కలింపాంగ్ కలింపాంగ్ 2,51,642 1,054 239
14 KO కోల్‌కత కోల్‌కత 44,86,679 206.08 24,252
15 MA మల్దా ఇంగ్లీష్ బజార్ 39,97,970 3,733 1,071
16 MU ముర్షిదాబాద్ బెర్హంపూర్ 71,02,430 5,324 1,334
17 NA నాడియా కృష్ణానగర్ 51,68,488 3,927 1,316
18 PN ఉత్తర 24 పరగణాలు బరసత్ 1,00,82,852 4,094 2,463
19 PM పశ్చిమ మిడ్నపూర్ మిడ్నపూర్ 50,94,238 9,345 1,076
20 PR పూర్బ మిడ్నపూర్ టమ్లూక్ 44,17,377 4,736 923
21 PU పురూలియా పురూలియా 29,27,965 6,259 468
22 PS దక్షిణ 24 పరగణాలు అలిపూర్ 81,53,176 9,960 819
23 UD ఉత్తర దినాజ్‌పూర్ రాయ్‌గంజ్ 30,00,849 3,180 956

తెలంగాణాసవరించు

జిల్లా జిల్లా ప్రధాన కార్యాలయం రెవెన్యూ డివిజన్లు సంఖ్య మండలాలు సంఖ్య వైశాల్యం (చ.కి)
1 ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ 2 18 4,185.97
2 కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ 2 15 4,300.16
3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 2 23 8,951.00
4 జయశంకర్ జిల్లా భూపాలపల్లి 1 11 6,361.70
5 జోగులాంబ జిల్లా గద్వాల్ 1 12 2,928.00
6 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 2 16 4,325.29
7 జగిత్యాల జిల్లా జగిత్యాల 3 18 3,043.23
8 జనగామ జిల్లా జనగామ 2 12 2,187.50
9 కామారెడ్డి జిల్లా కామారెడ్డి 3 22 3,651.00
10 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 2 16 2,379.07
11 ఖమ్మం జిల్లా ఖమ్మం 2 21 4,453.00
12 మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ 2 16 2,876.70
13 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 1 15 4,037.00
14 మంచిర్యాల జిల్లా మంచిర్యాల 2 18 4,056.36
15 మెదక్ జిల్లా మెదక్ 3 20 2,740.89
16 మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా మెడ్చల్ 2 15 5,005.98
17 నల్లగొండ జిల్లా నల్లగొండ 3 31 2,449.79
18 నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ 4 20 6,545.00
19 నిర్మల జిల్లా నిర్మల 2 19 3,562.51
20 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 3 29 4,153.00
21 రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి 5 27 1,038.00
22 పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి 2 14 4,614.74
23 సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి 3 26 4,464.87
24 సిద్దిపేట జిల్లా సిద్దిపేట 3 23 3,425.19
25 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల 1 13 2,030.89
26 సూర్యాపేట జిల్లా సూర్యాపేట 2 23 1,415.68
27 వికారాబాద్ జిల్లా వికారాబాద్ 2 18 3,385.00
28 వనపర్తి జిల్లా వనపర్తి 1 14 2,938.00
29 వరంగల్లు పట్టణ జిల్లా వరంగల్ 1 11 1,304.50
30 వరంగల్లు గ్రామీణ జిల్లా వరంగల్ 2 16 2,175.50
31 యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి 2 17 3,091.48
32 నారాయణపేట జిల్లా నారాయణపేట 1 11
33 ములుగు జిల్లా ములుగు 1 09
మొత్తం 70 589 112,077.00

ఇవి కూడా చూడండిసవరించు

వనరులుసవరించు

మూలాలుసవరించు

  1. "Arunachal Assembly approves Kamle as 23rd district". India Today. 19 October 2017. Retrieved 10 April 2019.
  2. "Kra Daadi, New Arunachal District Inaugurated". North East Today. 9 February 2015. Retrieved 10 April 2019.
  3. 3.0 3.1 3.2 "Arunachal Assembly Passes Bill For Creation Of 3 New Districts". NDTV. 30 August 2018. Retrieved 10 April 2019.
  4. Daman 2011, p. 47.
  5. Daman 2011, p. 20.
  6. Diu 2011, p. 45.
  7. Diu 2011, p. 20.
  8. Lakshadweep 2011, p. 42.
  9. Lakshadweep 2011, p. 15.
  10. Lakshadweep 2011, p. 43.
  11. Karaikal 2011, p. 65.
  12. Karaikal 2011, p. 26.
  13. Karaikal 2011, p. 66.
  14. 14.0 14.1 Mahe 2011, p. 52.
  15. Mahe 2011, p. 23.
  16. Puducherry 2011, p. 70.
  17. Puducherry 2011, p. 29.
  18. Puducherry 2011, p. 71.
  19. 19.0 19.1 Yanam 2011, p. 54.
  20. Yanam 2011, p. 22.
  21. Shamli district of Uttar Pradesh was formerly named Prabudh Nagar district, which did not exist during census 2011.